Nayanthara: వాళ్ళ కారణంగా నయనతార నరకం చూసింది.. నిజాలు బయటపెట్టిన నాగార్జున !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో, అందంతో ఈ స్థాయికి ఎదిగింది. మొదట స్కిన్ షోతో రెచ్చిపోయిన ఫేమ్ వచ్చే కొద్ది డిసెంట్ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌ని ప్లాన్ చేసుకుంది. అందుకే తను స్టార్ హీరోయిన్ అయ్యింది. ప్రజంట్ బాషా తో సంబంధం లేకుండా వరుస భారీ చిత్రల్లో నటిస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా ప్రజంట్ ఇద్దరు పిల్లలతో తల్లి ప్రేమను ఆస్వాదిస్తోంది కానీ.. ఒకప్పుడు మాత్రం నయన ఎఫైర్స్ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉండేది..
Also Read:Shilpa: మహేష్ బాబు ఫ్యామిలీ గురించి.. నమ్రత సిస్టర్ వైరల్ కామెంట్స్
Also Read
కెరీర్ స్టార్టింగ్ లోనే నటుడు ప్రభుదేవా తో పరిచయం ఏర్పడి అతనితో ప్రేమలో పడింది నయన. చివరికి ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చి నయనతారని వివాహం చేసుకుంటారని వార్తలు కూడా వినిపించాయి కానీ ప్రభు టార్చర్ భరించలేక నయన బ్రెక్ అప్ చెప్పింది. తర్వాత కోలీవుడ్ హీరో శింబు తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ కూడా విడిపోవడం జరిగింది.
అయితే ఇటివల ఓ ఇంటర్వ్యూలో నయన రిలేషన్‌షిప్ గురించి నాగర్జున కామెంట్స్ చేశాడు. నయనతార తన లవర్ నుంచి చాలా ఇబ్బందులను, వేధింపులు ఎదుర్కొన్నదట. నయనతార ఏడ్వడం కూడా నాగార్జున చాలా సార్లు చూశారట. అంతటి బాధను దిగమింగుకొని మరీ సినిమా షూటింగ్ లో ఆ బాధను కనిపించకుండా యాక్టింగ్ చేసింది అని నాగార్జున తెలియజేశారు. ఏదేమైనా ప్రతి విషయానికి ఒక మంచి ముగింపు ఉంటుంది. ప్రజంట్ నయనతార జీవితంలో అదే జరిగింది. ఎవ్వరి వల్ల తాను ఇబ్బందులు పడిందో వారి ముందు ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ హోదాలో.. హీరోలతో సమానంగా రెమ్యూనరెషన్ డిమాండ్ చేసే రేంజ్ కి వచ్చేసింది. ఇది కధా సక్సెస్ అంటే.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!