Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంపై ”నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.
Wedding Card : హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతుండగా..
Lokesh : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `ఖైదీ`లోకేష్ కనగరాజ్ తర్వాత పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే.
నచ్చిన హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో వుంటే ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేం. అదే నచ్చిన హీరోలు అందరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ట్రీట్ ఇస్తే ఇంకే ముందు ఫ్యాన్స్ పండగే. అలాంటి పండగ లాంటి సర్ ప్రైజ్ ని అభిమానులకు అందించారు మన బడా హీరోలు .. టాలీవుడ్ లో వున్న క్రేజీ ఫ్యామిలీస్ నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలు. ఈ నాలుగు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన…
అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. కొన్ని నెలల క్రితం అక్కినేని నాగ చైతన్య, శోభిత శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నాటి ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే నిర్వహించారు. ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేదపండితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. కాగా ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహ తేదీని నిశ్చయించినట్టు తెలుస్తోంది. Also Read : Ram : అబ్బాయ్…
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల పండగలా జరిగింది. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు…
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్ఆర్ అవార్డు’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వేడుక ఈ రోజు (సోమవారం) 28 అక్టోబరున అట్టహాసంగా జరిగింది. అలా ఈ ఏడాదిగానూ ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అవార్డు అందజేశారు అమితాబ్ బచ్చన్. Ram Charan : రామ్చరణ్ లుక్స్ అదుర్స్.. ఇది కదా కావాల్సింది! ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా…
2024 గానూ ఏయన్నార్ జాతీయ పురస్కార వేడుకల ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో అతిరథమహారధుల సమక్షంలో జరుగుతోంది. ఈ ఏడాది అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్లు హీరో నాగార్జున గతంలోనే ప్రకటించగా ఆ పురస్కారం ప్రదానం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవగా ఆయన చేతుల మీదుగానే చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత…
బిగ్ బాస్ తెలుగు ఎప్పటిలాగే ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ ఇప్పటికే పలు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మరో వీకెండ్ కి వచ్చేసింది. ఈ వారం కూడా ఒక సెన్సేషనల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ కి పెద్ద ఎత్తున సినిమా టీమ్స్ క్యూ కట్టాయి. అసలు విషయం ఏమిటంటే మరికొద్ది రోజులలో దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.…
లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి గత నెల (సెప్టెంబర్ 20)న అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ANR స్మారక ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. అక్కినేని కుటుంబం, అనేక మంది గౌరవనీయ అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లెజెండరీ ANR గురించి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ANR లెగసీకి తగిన ట్రిబ్యూట్ గా, ఇండియన్ సినిమాకి చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవికి ప్రతిష్టాత్మక ANR…