Bigg Boss Season 8: రియాల్టీ షోలలో ఎంతో పేరుగాంచిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అనేక భాషలలో ఈ బిగ్ బాస్ షో బుల్లితెరపై బాగా ప్రాముఖ్యం చెందింది. ఈ షో పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ చూసే ఆడియన్స్ మాత్రం చూస్తూనే ఉన్నారు. ఇకపోతే భారతదేశంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లాంటి వివిధ భాషల్లో ఈ భాషకు మంచి రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఇప్పటివరకు…
NaaSaami Ranga Movie Twitter Review: కింగ్ నాగార్జున హీరోగా, నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నా సామిరంగ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా నా సామిరంగ చిత్రం నేడు…
Naa Saami Ranga Trailer: సంక్రాంతి సినిమాల జోరు మొదలయ్యింది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయి. ఇప్పటికే గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్.. తమ ట్రైలర్స్ వదిలి హైప్ ను పెంచేశాయి. ఇక లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్నట్లు నాగార్జున కూడా ట్రైలర్ తో దిగిపోయాడు. అక్కినేని నాగార్జున, హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా సామీ రంగ.
Naa Saami Ranga: అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం నా సామీ రంగా. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నాడు. మలయాళం హిట్ సినిమా పోరింజు మరియమ్ జోస్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తుంది.
అక్కినేని హీరోలు అనగానే బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, సూపర్బ్ సాంగ్స్, హీరో అనే పదానికి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్స్ ఉన్న హీరోలు గుర్తొస్తారు. ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకూ ప్రతి అక్కినేని హీరో చాలా అందంగా కనిపిస్తూ, అమ్మాయిలని అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు. ఈరోజుకీ గర్ల్స్ లో నాగార్జునకి ఉన్న ఫాలోయింగ్ యంగ్ హీరోలకి కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో ఒకటైనా కూడా అక్కినేని హీరోలు ఏ…
Bigg Boss 6: బిగ్ బాస్ రియాలిటీ షో అంటే గేమ్‌తో పాటు ఎమోషన్, రిలేషన్ కూడా ఉంటుంది. అయితే తెలుగులో ప్రసారమవుతున్న సీజన్ 6 చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు అందరూ ఎవరికి వారే తోపులా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌లో కొంచెం బలంగా కనిపిస్తున్న రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఫైమా, శ్రీసత్య విషయంలో నేనే తోపురా అనే డైలాగ్ వినిపిస్తోంది. గతంలో ప్రసారమైన ఐదు సీజన్‌లలో రిలేషన్…
Bigg Boss 6: తెలుగులో బిగ్‌బాస్-6 ఆరో వారాంతానికి చేరింది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం ఎలిమినేషన్ చేపట్టలేదు. రెండో వారం షానీ, అభినయశ్రీ, మూడో వారం నేహా శర్మ, నాలుగో వారం ఆరోహి, ఐదో వారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్లో 9 మంది ఉన్నారు. ఈ జాబితాలో శ్రీహాన్, బాలాదిత్య, శ్రీసత్య, గీతూ రాయల్, కీర్తి భట్, ఆది రెడ్డి, సుదీప, రాజశేఖర్, మెరీనా…