Naga Chaitanya Engagement: ఇట్స్ అఫీషియల్.. శోభితతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! నాగార్జున ట్వీట్ వైరల్
- నాగచైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ పూర్తి
- అధికారికంగా ప్రకటించిన నాగార్జున
- చై-శోభిత జంటకు శుభాకాంక్షల వెల్లువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya and Sobhita Dhulipala’s Engagement Pics Viral: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 9:42 నిమిషాలకు శోభిత-చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. చై-శోభిత జంటకు నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
‘నా కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. కొత్త జంటకు నా అభినందనలు. వీరి జీవితం మొత్తం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా. దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని కింగ్ నాగార్జున ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు చై-శోభిత ఎంగేజ్‌మెంట్ పోటోలను పంచుకున్నారు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Also Read: Vijay-TVK Party: తిరుచ్చిలో భారీ బహిరంగ సభ.. పార్టీ అజెండాను ప్రకటించనున్న విజయ్!
నాగచైతన్యకు గతంలో పెళ్లైన విషయం తెలిసిందే. కొన్నేళ్లు డేటింగ్ చేసిన చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ 2021లో విడిపోయారు. ఇక శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య చాలా కలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరి పెళ్లంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తుండగా.. నేడు అధికారికంగా ప్రకటించారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయిన శోభిత.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. నాగచైతన్య తండేల్‌తో బిజీగా ఉన్నారు.
“We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..