అక్కినేని అఖిల్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నాగార్జున అక్కినేని, నాగ వంశీ నిర్మాతలుగా వహిస్తున్నారు. అయితే రీసెంట్ గా అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మెకర్స్.. లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్…
అక్కినేని అఖిల్.. ముద్దుగా అభిమానులు అయ్యగారు అని పిలుచుకునే అక్కినేని మూడవ తరం హీరో. చాలా కాలంగా హీట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్ లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే తడుముకోవాస్సిన పరిస్థితి. అలా అని అఖిల్ పర్ఫామర్ కాదా అంటే అలా ఎమి కాదు. యాక్టింగ్, డాన్స్, సింగింగ్ ఇలా అన్నిటిలో ప్రావిణ్యం…
నాగ వంశీ, తెలుగులో ట్రెండింగ్ ప్రొడ్యూసర్‌గా పేరు ఉన్న వ్యక్తి, ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక సెక్షన్ మీడియా మీద ఫైర్ అయ్యాడు. సాధారణంగా సినిమాల రివ్యూల గురించి నిర్మాతలు, దర్శకులు, అప్పుడప్పుడు నటీనటులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా నాగ వంశీ కూడా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వచ్చాడని అనుకుంటే, ఒక వర్గం మీడియాని తూర్పారపట్టాడు. సినిమా రివ్యూ…
విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి సినిమా నిర్మిస్తున్న నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేమంటే ఈ సినిమా నాగ అశ్విన్ బయోపిక్ లాగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా ఒక దర్శకుడు తన నిర్మాత కుమార్తెతో ప్రేమలో పడడం గురించి ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి నాగ్ అశ్విన్ కూడా తన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్…
బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్‌కు రుచి చూపిస్తే, పుష్ప సిరీస్ చిత్రాలతో నార్త్ బెల్ట్ షేక్ ఆడించేశాడు పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్. ప్రజెంట్ టాలీవుడ్‌లో సోలో హీరోలుగా వెయ్యి కోట్ల మార్క్ చూసిన ఇద్దరు మొనగాళ్లుగా మారిపోయారు ప్రభాస్ అండ్ బన్నీ. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి ఎఫెక్ట్ వల్ల కావొచ్చు కథల ఎంపికలో తడబాటు కావొచ్చు యంగ్ రెబల్ స్టార్ నెక్ట్స్ పిక్చర్స్ బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. సాహో…
టాలీవుడ్ లో పెయిడ్ ప్రీమియర్స్ సందడి ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ కు దూరంగా ఉన్నాయి. సాధారణంగా పెయిడ్ ప్రీమియర్స్ లో టాక్ బాగుంటే ఓపెనింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అదే కొంచం అటు ఇటు అయితే ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద పడుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్టర్ బచ్చన్. ప్రీమియర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓపెనింగ్ రోజు వాషౌట్…
Nagavamshi : ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటున్నారు. వరుస హిట్లతో జోరుమీదున్నాడు. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో మరోసారి రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ పాత్ర కూడా చేశాడు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న సినిమా కోసం ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కథపై…
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రమే మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలోను ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్…
డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టిల్లు స్వేర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది .ఈ సినిమాలో అనుపమ హాట్ షో తో అదర గొట్టింది. అనుపమ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా రూ.125 కోట్ల కలెక్షన్స్ సాధించి సిద్దు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా…
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అనూహ్యంగా త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చకపోవడంతో అల్లు అర్జున్ సినిమా పక్కన పెట్టాడని ప్రస్తుతానికి అట్లీతో సినిమా పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రెస్ మీట్ లో ఇదే విషయం మీద నిర్మాత నాగ వంశీ స్పందించాడు.…