Home
Naga Vamsi
Naga Vamsi News
-
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
టాలీవుడ్లో వినూత్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న సరికొత్త మూవీ ‘ఎపిక్’. ఆదిత్య హసన్ దర్శకత్వంలో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించి ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్కు లైన్ క్లియర్ చేసుకుంది. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్గా వస్తున్న ‘ఎపిక్’ చిత్రాన్ని జూలై 24న… -
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను రాయలసీమ బ్యాక్డ్రాప్కు తగ్గట్టుగా ఆధ్యాత్మిక… -
Tollywood : పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటిలోని ముఖ్యాంశాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల మండలికి చెందిన ఐదుగురు సీనీ నిర్మాతలు రవి శంకర్, సూర్య దేవర నాగవంశి, సాహు గారపాటి, సతీష్ కుమార్ తదితరుల బృందం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రాజమండ్రి లోని షెల్టాన్ హోటల్ లో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పవన్ తో భేటీ అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ..రెండు వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు అన్ని పవన్… -
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?
Pawan Kalyan: సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ‘సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు మంగళవారం అత్యవసరంగా కలుసుకున్నారు. స్థానిక షెల్టన్ హోటల్లో ఈ కీలక సమావేశం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు పలువురు అగ్ర నిర్మాతలు రాజమండ్రి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ను కలిసిన వారిలో… -
Karthi: కార్తి బర్త్డే ట్రీట్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’ చిత్రాలతో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో కార్తి (Karthi) నేడు (మే 25) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కార్తికి బర్త్డే విషెస్ చెప్తూ ఒక అదిరిపోయే అఫీషియల్ అనౌన్స్మెంట్ (Introduction) చేశారు. కార్తి సరసన మోస్ట్ హాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి… -
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. అప్పటినుండి వీరి క్రేజీ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్తో ఒక మైథలాజికల్ లేదా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న… -
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగంగా ఒక్కసారిగా పేలింది. ఈ వివాదం ప్రధానంగా రెండు గ్రూపులుగా విడిపోయిన నిర్మాతలు, మరియు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణపై నడుస్తోంది. తాజాగా జరిగిన పరిణామాలతో శిరీష్, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఒక పక్షాన ఉండగా.. నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి,… -
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ‘ఎకో సిస్టమ్’ అని, ఇందులో ఏ ఒక్కరు ఇబ్బంది పడినా మిగిలిన ఇద్దరిపై ఆ ప్రభావం పడుతుందని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు తమ గోడును వెళ్లబోసుకుంటూ మీడియా ముందుకు రావడంపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదని ఆయన గుర్తు చేశారు. ఎగ్జిబిటర్లు ఫలానా తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్లు విధించడం లేదా బెదిరింపు ధోరణితో మాట్లాడటం సరికాదని నాగవంశీ హితవు… -
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘రెవెన్యూ షేరింగ్’ వివాదం ముదురుతోంది. థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు), నిర్మాతల మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను వినిపిస్తూ మీడియా ముందుకు రాగా, దానికి కౌంటర్గా బుధవారం సాయంత్రం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. టాలీవుడ్ అనేది నిర్మాత, పంపిణీదారుడు (డిస్ట్రిబ్యూటర్), ఎగ్జిబిటర్ ఈ మూడు చక్రాల మీద నడిచే బండి. అయితే ప్రస్తుతం ఈ… -
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
నితిన్ తదుపరి చిత్రం ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభమైంది. ‘తమ్ముడు’ సినిమా ఫలితం తర్వాత కాస్త సుదీర్ఘ విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాతో నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. నితిన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!