Kingdom : కింగ్డమ్ రిలీజ్ వాయిదా వేయక తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడు.
Also Read : Mohanlal : తుడరుమ్ అన్ స్టాపబుల్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా.?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉన్న కింగ్‌డమ్ మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ఇదే వరకే ప్రకటించారు. కానీ పరిస్థితి చూస్తుంటే వాయిదా పడేలా ఉందని సమాచారం. అందుక్కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు. సంవత్సరాల తరబడి షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా షూటింగ్ నేటితో ముగిసింది. ఇప్పటికె అనేక దఫాలు వాయిదా పడిన హరిహర వీరమల్లు మే 30న వస్తామని ప్రకటించారు. పవన్ సినిమా షూటింగ్ ఇప్పట్లో అవ్వదని చాలా కాన్ఫిడెంట్ గా మే 30 డేట్ వేశారు కింగ్డమ్ మేకర్స్. తీరా ఇప్పుడు చూస్తూ హరిహర వచ్చేలా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాపై సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ నిర్మిస్తున్న కింగ్డమ్ ను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడు. అయితే హరిహర వీరమల్లు పక్కాగా మే 30న వస్తుందా వాయిదా పడుతుందా అన్నది డిజిటల్ స్ట్రీమింగ్ పై ఆధారపడి ఉందట. ఒకవేళ వస్తే మాత్రం విజయ్ సినిమా విడుదల వాయిదా పక్కా.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?