Lenin : ఎవరూ ఊహించని రీతిలో అఖిల్ పాత్ర ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నాగార్జున అక్కినేని, నాగ వంశీ నిర్మాతలుగా వహిస్తున్నారు. అయితే రీసెంట్ గా అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మెకర్స్.. లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవబోతుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తన ప్రతిభను గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. అయితే తాజాగా అఖిల్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతున్నాయి.
Also Read : Prabhas : ‘స్పిరిట్’ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే..?
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ఎంటీ అంటే ఈ మూవీలో అఖిల్ పాత్ర నేపథ్యం ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందట. ఎందుకంటే ఇందులో హీరో పేరు లెనిన్ ప్రపంచ ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నాయకుడి పేరు అది. ఆ పేరుకూ, అతని ఆహార్యానికి పొంతన లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకూ కమ్యూనిజానికి పొత్తు కుదరదు. అలాంటిది నుదుటన బొట్టు.. పెరిగిన గడ్డం.. దేవుడి బొమ్మతో మెడలో వేళ్ళాడే గొలుసు. ఇలా విభిన్నంగా అఖిల్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అంటే అతని అవతారాన్ని, పేరుకీ, సినిమా కథకూ ఊహించని సంబంధం ఉంటుందని తెలుస్తోంది. అంటే అఖిల్ కెరీర్‌లోనే నెవర్ బిఫోర్ అనిపించేలా క్యారెక్టరైజేషన్ ఉండబోతుంది. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!