దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ‘లక్కీ బాస్కర్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి హిట్ అయింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాపై కొత్త వివాదం మొదలైంది. ఈ సినిమా నిర్మాత నాగ వంశీ మీద బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన స్కామ్ 1992 వెబ్ సిరీస్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ సిరీస్ హర్షద్ మెహతా చేసిన షేర్ మార్కెట్ స్కామ్ ఆధారంగా రూపొందించబడింది. అయితే తాజాగా…
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ ఈ కథా నాయకలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Bollywood…
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ పట్ల నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.…
లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు విజయ్ దేవరకొండకు. ఈ సినిమాలతో రౌడీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవలేదు. రెండు సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. దీంతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్…
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘డాకు మహారాజ్’ షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. షూటింగ్ ముగించుకున్న డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాడు. జనవరి 4న డల్లాస్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు మేకర్స్. Also Read : Rewind 2024…
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. సూపర్ హిట్ సినిమాలు దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే డాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక టైటిల్ సాంగ్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు తమన్. బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్నారు. Also Read : Megastar :…
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులో “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్…
దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “ముందుగా నాగవంశీకి శుభాకాంక్షలు. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత నాకు దర్శకుడు…
సితార ఎంటర్టైన్మెంట్స్ “లక్కీ భాస్కర్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ఒకరోజు ముందుగానే,…