Naga Vamsi to Release Devara in Telugu States: గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు తీసుకొస్తూ నాగవంశీ చేస్తున్న హడావిడి కి క్లారిటీ వచ్చేసింది. అసలు విషయం ఏమిటంటే దేవర సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు నాగ వంశీ దక్కించుకున్నాడు. ఇప్పుడు నాగ వంశీ ఈ దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడిస్తూ ఒక అధికారికి ప్రకటన చేశారు. తారక్…
Naga Vamsi donating Rs. 5 lakhs for Wayanad landslides Relief Fund: కేరళలోని వాయనాడ్ జిల్లాలోని చూరల్‌మల వద్ద కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. రెండు రోజులుగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మలయాళ, తమిళ సినీ ప్రముఖులు సహాయ కార్యక్రమాలకు విరాళాలు అందజేశారు. తమిళ నటులు సూర్య, ఆయన భార్య జ్యోతిక, కార్తీ కలిసి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళం…
Naga Vamsi : నందమూరి నట సింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓసినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా “NBK 109 ” వర్కింగ్ టైటిల్…
NBK 109: నందమూరి నట సింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది.ఇటీవలే ఈ సినిమా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో ద్విశతదినోత్సవం జరుపుకుంది.ఇదిలా ఉంటే బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ,సాయి సౌజన్య గ్రాండ్…
No Media Show for Tillu Square: డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తుండగా హీరోయిన్ మాత్రం మారింది. మొదటి భాగంలో నేహా శెట్టి రాధిక అనే పాత్రలో కనిపించగా ఇప్పుడు లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద…
Director Aditya Hassan got two movie offers: #90స్ అనే వెబ్ సిరీస్ చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు ఆదిత్య హాసన్. నవీన్ మేడారం సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఆయన సోదరుడు రాజశేఖర్ చేత నిర్మింప చేసిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్. అప్పటి కిడ్స్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయిన ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే ఆయనకు రెండు సినిమా…
Naga Vamsi: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో సూర్యదేవర నాగవంశీ ఒకడు. గతకొంతకాలంగా నాగవంశీ స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ హిట్ నిర్మాతగా మారాడు. మనసులో ఉన్న విషయాన్నీ నిర్మొహమాటంగా బయటికి చెప్పగల సత్తా ఉన్న నిర్మాతల్లో నాగవంశీ ముందు ఉంటాడు.
Naga Vamsi Comments at Gunur Kaaram Success Meet: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ గుంటూరు కారం యూనిట్…
Naga Vamsi Tweets about Social Media Trolling goes viral: సోషల్ మీడియాలో తెలుగు సినీ హీరోల అభిమానులకు, నిర్మాతలకు ఇతర టెక్నీషియన్లకు మధ్య పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే గుంటూరు కారం సినిమా నుంచి తాజాగా ఒక పాట విడుదలైంది. ఆ పాట దారుణంగా ఉందంటూ మహేష్ అభిమానులు లిరిక్స్ రాసిన రామ జోగయ్య శాస్త్రిని టార్గెట్ చేయడంతో ఆయన కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు శాస్త్రికి అండగా నిలబడుతూ…