Home
Naga Vamsi
Naga Vamsi News
-
WAR2 : ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్… -
War 2: ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ
హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో డీ అంటే డీ అనేలా ఈ సినిమాలో జూనియర్ పాత్ర ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కూలీ సినిమాతో ఈ సినిమా పోటీ పడబోతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా… -
HHVM : వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉంది.. నాగవంశీ పోస్ట్ వైరల్..
HHVM : పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జులై 24న రాబోతున్న సినిమా ట్రైలర్ ను జులై 3న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీనిపై పెద్ద ట్వీట్ వేశాడు. జులై 3న ఫ్యాన్స్ ఓ సర్ ప్రైజ్ చూడబోతున్నారని తెలిపాడు. పవన్ కల్యాణ్ గారు ఫైర్ గా కనిపించబోతున్నారని.. ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు.… -
AN 63 : అల్లరి నరేష్ 63..’ఆల్కహాల్’.. ఫస్ట్ లుక్ సూపర్
హాస్య చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అతి కొద్ది మంది హీరోలలో అల్లరి నరేష్ ముందు వరసులో ఉంటారు. ఒకానొక టైమ్ లో ఏడాదికి ఏడు, ఎనిమిది సినిమాలు రిలీజ్ చేసాడు. కానీ ఇప్పుడు అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కామెడీ కథలను పక్కన బెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు. ఆ కోవలోవే నాంది, ఉగ్రం, బచ్చలమల్లి సినిమాలతో… -
Vijay Devarakonda : కింగ్డమ్ రిలీజ్ డేట్.. నెట్ ఫ్లిక్స్ చేతుల్లో
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ కు భారీ స్పందన వచ్చింది. షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో బిజీగా ఉంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాన కోసం అనిరుధ్ నుంచి మరో పాట రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. Also… -
WAR 2 : వార్ 2 తెలుగు కోసం పట్టువదలని టాలీవుడ్ ప్రొడ్యూసర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇస్తాయని యూనిట్ కూడా బలంగా నమ్ముతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు… -
Venky Atluri : సూర్య పాత్ర రివీల్ చేసిన వెంకీ అట్లూరి..
Venky Atluri : తమిళ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఆయన టేకింగ్, స్క్రీన్ ప్లేకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సూర్యతో మూవీ ఎలా ఉంటుందా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సూర్య పాత్ర, కథ… -
NTR: త్రివిక్రమ్ సినిమా హోంవర్క్ మొదలెట్టిన ఎన్టీఆర్.. ఇదిగో ప్రూఫ్?
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మురుగన్ సినిమా ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే. నిజానికి అల్లు అర్జున్ హీరోగా సినిమా ముందు ప్లాన్ చేశారు అయితే అల్లు అర్జున్ వేరే ప్రాజెక్టులో బిజీ కావడంతో ఈ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. ఈ విషయాన్ని నాగవంశీ పలు సందర్భాలలో హింట్ ఇచ్చి, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేశాడు. Also Read : Kannappa: ‘కన్నప్ప’… -
Lenin : అయ్యగారు అఖిల్ సరసన అప్సరస..
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ, మనం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలను తీసుకుని 8 రోజుల పాటు షూటింగ్ కూడా చేసారు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో కూడా శ్రీలీలకు సంబందించిన సీన్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి… -
Akhil : లెనిన్ నుండి ‘శ్రీలీల’ను లేపేసిన మేకర్స్..?
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. యంగ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ లెనిన్ గ్లిమ్స్ సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటిని పెంచింది. Also Read : Mamitha Baiju : ఒక్క హిట్..…
తాజావార్తలు
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!