ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్న సుద్దాల అశోక్ తేజ 'సార్' చిత్రం కోసం 'బంజారా' గీతాన్ని రాశారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ స్వరరచన చేశారు.
అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మూవీ 'బుట్టబొమ్మ'. శౌరి చంద్రశేఖర్ రమేశ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. మంచి బజ్ తో విడుదలైన ఈ సినిమా.. అంచనాలకి మించి కలెక్షన్లు కొల్లగొట్టి, డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్రిల్లింగ్ సబ్జెక్ట్ తో పాటు యూత్ ని ఆకట్టుకునే త్రిల్లింగ్ కామెడీ బోలెడంత ఉండటంతో, యువత దీనికి బ్రహ్మరథం పట్టారు. కొన్ని రోజుల పాటు థియేటర్ల వద్ద ఈ సినిమా హవానే సాగింది. ఆ…
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి అతిథులుగా హాజరయ్యారు. ఇక ‘భీమ్లా నాయక్’తో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ కూడా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ అయిన ఈ మూవీని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు తమన్ అందించిన గీతాలు చార్ట్ బస్టర్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా కలిసి సమావేశం అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశం వచ్చే వారం హైదరాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రాజమౌళి పవన్ ని కలవడానికి గల అసలు కారణం ‘భీమ్లా నాయక్’. “భీమ్లా నాయక్” రూపంలో కొత్త తలనొప్పిరాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే…