అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘తండేల్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. ట్రైలర్ పరిశీలిస్తే ఆద్యంతం అభిమానుల అంచనాలను తగినట్లుగానే సాగింది. ముఖ్యంగా చైతూ, సాయి పల్లవి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాస కూడా సెట్ అయింది. ఇక తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ అనే ఓ డైలాగ్ కూడా…
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది.
తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. గతంలో హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి ఈ క్రమంలో వెల్లడించారు. గతంలో నాగచైతన్య, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్న క్రమంలో వారు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పాడు వేణు స్వామి. ఇద్దరూ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పాడు వేణు స్వామి. వేణు స్వామి…
సమంతా రూత్ ప్రభు మాజీ భర్త నాగ చైతన్య ఇటీవల శోభితా ధూళిపాళను సంప్రదాయబద్ధంగా రెండో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ దంపతులు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి తర్వాత, సమంతా రూత్ ప్రభు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సమంత రూత్ ప్రభు ఇటీవల చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అన్న డేవిడ్ భార్య నికోల్ జోసెఫ్ తన…
శోభిత నాగచైతన్య ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య- సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. అయితే నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తరువాత సమంత సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం నాడు సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. Pushpa 2 : అస్సలు తగ్గేదేలేదని..…
Naga Chaitanya : హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ క్రమంలోనే చై, శోభితల పెళ్లి పనులు ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా హల్దీ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి హల్దీ వేడుకను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఇద్దరికి మంగళస్నానాలు చేయించారు. చై, శోభితలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇందుకు…
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లలు మరో వారంలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. 2024 డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెళ్లి జరగనుంది. చై, శోభితా పెళ్లి పెళ్లి పనులు ఇప్పటికే మొదలవ్వగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఆ కథనాలపై చై టీమ్ స్పందించి.. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. తాజాగా ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’…
Sobhita: అదేంటి త్వరలో వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో ఇప్పుడు నాగచైతన్యకి శోభిత షాక్ ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. అసలు విషయం ఏమిటంటే శోభిత సహా నాగచైతన్య కుటుంబ సభ్యులు అందరూ ప్రస్తుతానికి గోవాలో ఉన్నారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను గోవా ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాలకు కుటుంబాన్ని కూడా ఆహ్వానించిన నేపథ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు కాబోయే అక్కినేని కుటుంబ సభ్యురాలు శోభిత కూడా హాజరైంది. అయితే…
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ మ్యూజికల్ ప్రమోషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి, మేకర్స్ ఫస్ట్ సింగిల్-బుజ్జి తల్లి లిరికల్ వీడియోను విడుదల చేశారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీస్ ని తీయడంలో మాస్టర్ అయిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ మూవీలోని ఈ సాంగ్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని అందంగా ప్రజెంట్ చేసింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యాజికల్…