Thandel: ‘చై’కి అమీర్ ఖాన్ సపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస, భాష కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది ట్రైలర్. గతంలో పాన్-ఇండియా హిట్ కార్తికేయ 2 ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం ఈ సినిమాకు మరో ప్లస్ పైనుండి. ఇక తండేల్ తమిళ వెర్షన్ ట్రైలర్ ని ఈ రోజు కోలీవుడ్ సూపర్‌స్టార్ కార్తీ ఆవిష్కరించనున్నారు.
Rag Mayur: ఒకే రోజు విలన్‌గా, హీరోగా.. స్టేట్ టాపర్ టు లీడ్ యాక్టర్: రాగ్ మయూర్ ఇంటర్వ్యూ
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ఇక మరోపక్క హిందీ ట్రైలర్ లాంచ్ రేపు ముంబైలో జరగనుంది. బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు, ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ లాంచ్‌లో ఆమిర్ హాజరు కావడం ఈ సినిమా హిందీ విడుదలకు మంచి బూస్ట్ ఇవ్వనుందని చెప్పవచ్చు. తండేల్ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఫైనల్ కాపీ చేసిన తరువాత నాగచైతన్య, అల్లు అరవింద్, చందు మొండేటి ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫిబ్రవరి 7న తండేల్ గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!