నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని అల్లు అరవింద్ సగర్వంగా సమర్పించబోతున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా ఈ రోజు “క” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. Also Read : LCU : లోకేష్ కానగరాజ్ యువర్స్ లో మరొక హీరో.. ఈ కార్యక్రమంలో హీరో…
కస్టడీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగచైతన్య చేస్తున్న సినిమా తండేల్. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక మత్స్యకారి కుటుంబానికి చెందిన కుర్రాడికి జరిగిన నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ నెలలో ప్రేక్షకులు…
మెగా.. అల్లు ఫ్యామిలీ మధ్య సంబంధాలు అసలే అంతంతమాత్రంగానే వున్నాయి. బన్నీ.. పవన్ ఇష్యూస్‌తో దూరం బాగా పెరిగింది. పవన్‌కల్యాణ్ చొరవతో దూరం తగ్గుతోందనుకుంటే.. నాగచైతన్య మరింత దూరం పెంచుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఇన్నర్ పాలిటిక్స్‌తో చైతూకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Ram Charan: ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్.. ఏడున్నర కోట్ల కారుకు రిజిస్ట్రేషన్ మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని చైతు మరింత పెంచుతున్నాడా? అనే చర్చ…
గత కొద్ది రోజులుగా నాగచైతన్య శోభిత వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ముందు సమంత ప్రేమించే వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమె నుంచి పరస్పర విడాకులు తీసుకున్నారు. తర్వాత నాగచైతన్య శోభితతో డేట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ చివరి నిమిషం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఎంగేజ్మెంట్ రోజున ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని అనౌన్స్ చేశారు. మొత్తానికి వాళ్లు పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత శోభిత నిన్న పసుపు దంచడం మొదలుపెట్టినట్లు తన…
Naga Chaitanya Shobita Weeding: త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల జంటకు సంబంధించి పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి పనులకు సంబంధించిన పనులు మొదలైనట్లుగా శోభిత కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శోభిత ఈ ఫోటోలను పంచుకుంటూ గోధుమ రాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలైనట్లు తెలిపింది. వైజాగ్ లోని శోభిత స్వగృహంలో కార్యక్రమం…
Naga Chaitanya Sobhitha Dhulipalla Lift Photo goes Viral: నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య పలు పర్సనల్ కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన శోభితతో డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ వీరిద్దరూ ఒక ఫైన్ డే ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా చేసేందుకు ఇరు…
Naga Chaitanya New Web Series: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘దూత’. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ గతేడాది విడుదలై.. ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచింది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన దూత అమెజాన్ ప్రైమ్ వీడియాలో రికార్డు వ్యూస్ రాబట్టింది. దూత హిట్ అవ్వడంతో మరో సిరీస్‌లో నటించేందుకు చై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ వార్తలకు…
Does Naga Chaitanya Akkineni Twitter ID Hacked: గత కొద్దిరోజులుగా అనూహ్యమైన కారణాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు. తాను 50 డాలర్లకు వంద బిట్ కాయిన్లను 2013లో కొనుగోలు చేశానని వాటి విలువ ఇప్పుడు ఆరు మిలియన్ డాలర్లు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు గివ్ ఇవే ఇవ్వాలా వద్దా ఓటు చేయండి అంటూ ఆయన…
RK Roja: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై ప్రత్యేకించి టాలీవుడ్ హీరోయిన్ సమంతపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఇలాంటి జుగుష్టకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.