అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ జంటగా రమేశ్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్న ‘థ్యాంక్యూ బ్రదర్’ రిలీజ్ పోస్టర్ ను అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తి కరంగా ఉందని, కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా పట్ల తానెంతో ఆకర్షితుడైనట్లు చెబుతూ ఈ నెల 30న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానున్నట్టు తెలిపాడు చైతు. ఈ…
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 16న నాగచైతన్య, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో సందడి చేస్తుండేది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కి వెనకడుగు వేసిన దర్శకనిర్మాతలు సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తమ సినిమాను మేలో విడుదల చేయటానికి సిద్ధం అవుతున్నారు. చిరంజీవి, కొరటాల సినిమా ‘ఆచార్య’ను మే 13న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అనివార్యకారణాల వల్ల ఆ సినిమా వెనక్కి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తమ…
సౌత్ లో మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లో సమంత, నాగ చైతన్య జంట ఒకటి. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్-చై ఇద్దరూ కలిసి సినిమాల్లోనే కాకుండా పలు కమర్షియల్ యాడ్ లలో కూడా పని చేస్తారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ యాడ్ కోసం షూటింగ్ చేయగా… దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ యాడ్ లో సాంప్రదాయ దుస్తులు ధరించిన సామ్-చై లుక్ అదిరిపోయింది. సమంత…