టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాబోతుండటంతో ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ కూడా అదే రెంజ్ లో జరుపుతున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఈ…
తండేల్ రాజు కోసం పుష్ప రాజు రంగంలోకి దిగుతున్నాడు. అవును మీరు విన్నది నిజమే. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరు కాబోతున్నాడు. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ సినిమా రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్ల బృందం గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో, సక్సెస్ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతాఆర్ట్స్ బ్యానర్పై.. ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేస్తుంది. కాగా రిసెంట్ గా ఈ…
నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది.
నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస, భాష కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది ట్రైలర్. …
అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘తండేల్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. ట్రైలర్ పరిశీలిస్తే ఆద్యంతం అభిమానుల అంచనాలను తగినట్లుగానే సాగింది. ముఖ్యంగా చైతూ, సాయి పల్లవి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాస కూడా సెట్ అయింది. ఇక తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ అనే ఓ డైలాగ్ కూడా…
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది.
తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. గతంలో హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి ఈ క్రమంలో వెల్లడించారు. గతంలో నాగచైతన్య, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్న క్రమంలో వారు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పాడు వేణు స్వామి. ఇద్దరూ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పాడు వేణు స్వామి. వేణు స్వామి…
సమంతా రూత్ ప్రభు మాజీ భర్త నాగ చైతన్య ఇటీవల శోభితా ధూళిపాళను సంప్రదాయబద్ధంగా రెండో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ దంపతులు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి తర్వాత, సమంతా రూత్ ప్రభు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సమంత రూత్ ప్రభు ఇటీవల చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అన్న డేవిడ్ భార్య నికోల్ జోసెఫ్ తన…
శోభిత నాగచైతన్య ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య- సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. అయితే నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తరువాత సమంత సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం నాడు సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. Pushpa 2 : అస్సలు తగ్గేదేలేదని..…