Thandel Trailer: తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్.. నాగచైతన్య మాస్ ట్రీట్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘తండేల్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. ట్రైలర్ పరిశీలిస్తే ఆద్యంతం అభిమానుల అంచనాలను తగినట్లుగానే సాగింది. ముఖ్యంగా చైతూ, సాయి పల్లవి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాస కూడా సెట్ అయింది. ఇక తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ అనే ఓ డైలాగ్ కూడా ట్రైలర్లో వినిపంచారు. రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది.
Congo fever: గుజరాత్‌లో ‘కాంగో ఫీవర్’ కలకలం.. 5 ఏళ్లలో తొలి మరణం..
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. తరచూ చేపల వేటకు వెళ్లే అతడు ఆమెకు దూరమవుతూ మళ్ళీ చేరువవుతూ ఉంటాడు కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దు జలాల్లోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోతాడు. ఇక అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊర కుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగ్స్ చైతూ నోటి వెంట వినిపించారు. ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ లవ్‌స్టోరీతో సాగిన ఈ ట్రైలర్ మూవీ మీద మరిన్ని అంచనాలు పెంచేస్తొంది.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!