ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరి.. ఈ నెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటళ్లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నాగ చైతన్యను లాల్ సింగ్…
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సమక్షంలో అంగరంగ వైభవంగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్డ్ ఈవెంట్ జరిగింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల…
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు. మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘చిన్న పిల్లలు కరోనా…
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్…
మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్న అమీర్ ఖాన్ యంగ్ హీరో నాగ చైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటారు. టాలీవుడ్ స్టార్స్ అంతా భాగం అవుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో కూడా చేరడం విశేషం. “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ అద్భుతమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని,…
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘లవ్ స్టోరీ’. ఈ ప్యూర్ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 19 సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున…
అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా”లో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తుండగా అమీర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న…
“లవ్ స్టోరీ”ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో ఏమో కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటికే 2021 ఏప్రిల్ 16 విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత సెప్టెంబర్ 10 అన్నారు. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సంబర పడిన ప్రేక్షకుల ఆనందాన్ని ఆవిరి చేస్తూ సెప్టెంబర్ 24కు సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఎట్టకేలకు “లవ్ స్టోరీ” ఈ నెల…