Home
Naga Chaitanya
Naga Chaitanya News
-
మరోసారి పేరు మార్చుకున్న సమంత
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే గతంలో సమంత పేరు మార్చుకున్నప్పుడే చాలా వరకు వారి విడాకుల విషయమై తెలిసిపోయింది. సమంత అక్కినేని గా ఉన్న పేరును ఆమె ఎస్ గా మార్చారు. ఇలా కొన్నాళ్ల పాటు కొనసాగిన సమంత మరోసారి తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చారు. అధికారికంగా విడాకుల తీసుకున్న మరుసటి రోజే ‘ఎస్’ అక్షరాన్ని తొలగించి ‘సమంత’గా మార్చేసుకోంది. నాగ… -
నియంతలు, హంతకులు… సమంత క్రిప్టిక్ పోస్ట్ ఎవరి గురించి ?
నిన్న సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చలు, ఆలోచనల తరువాత చై, నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఒక దశాబ్దానికి పైగా స్నేహంగా కలిసి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం. ఈ కష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు మద్దతివ్వాలని, మేము ముందుకు సాగడానికి… -
చై-సామ్ విడాకులపై కంగనా కామెంట్స్
స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత నిన్న తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరి విడాకుల విషయమై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే వాటిపై ఇన్నాళ్లూ స్పందించని సమంత, చై ఎట్టకేలకు విడాకుల విషయాన్నీ బయట పెట్టారు. అక్కినేని జంట విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై వ్యాఖ్యానించింది. బాలీవుడ్ ‘విడాకుల… -
సమంత, నాగచైతన్య మరోసారి పుట్టారు: ఆర్జీవీ
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుండగా.. ఎట్టకేలకు వీరిద్దరు స్పందించారు. విడాకులు తీసుకుంటున్నట్టు నాగచైతన్య, సమంత అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వీరి విడాకుల ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్న వేళా.. సమంత, నాగచైతన్య తమ డైవోర్స్ ను సెలెబ్రేట్ చేసుకోవాలంటూ కితమిచ్చాడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ‘పెళ్లి అనే వాటిని మనం సెలెబ్రేట్ చేసుకోవద్దు.. పెళ్లంటే మంట.. అంటూ ఆర్జీవీ తన… -
అది వారి వ్యక్తిగతం… ఇద్దరూ నాకిష్టమే…
నాగచైతన్య- సమంతలు విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటనతో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. నాగ చైతన్య – సమంత విడిపోవడంపై అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు. సమంత – నాగ చైతన్యలు విడిపోవడం దురదృష్టకరం అని, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతం అని, ఇద్దరూ తనకెంతో దగ్గరివారని, సమంతతో తన కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైనదని, దేవుడు ఇద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని… -
ప్రేమించడం, విడిపోవడం చుట్టే తిరిగిన సామ్, చై సినిమాలు
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని ఈ జంట.. తాజాగా సోషల్ మీడియా వేదికగా విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమంత, తాను విడిపోతున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక వీరిద్దరూ కలిసి… -
నాగచైతన్య – సమంత విడాకులు..!
-
విడాకులపై అధికారిక ప్రకటన చేసిన నాగచైతన్య, సమంత!
గత కొన్ని మాసాలుగా నాగా చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భాను సారంగా అవుననో, కాదనో ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూ వస్తోంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారాలు చేస్తోందనే వార్తలూ… -
అలవోకగా టార్గెట్ మార్క్ను అందుకున్న ‘లవ్ స్టోరీ’
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం వసూళ్ళలో దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి వేరే ఏ చిత్రం పోటీలో లేకపోవడంతో ఈ వారం రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి.. ఆలస్యం అమృతంలా పనిచేసిందనే చెప్పాలి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఏర్పడంతో థియేటర్లోనూ అలరిస్తోంది. ఓపెనింగ్స్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టుకోగా.. మరోవైపు యూఎస్… -
లైఫ్ టైం మెమొరీస్… నాగ చైతన్య పోస్ట్
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ‘లవ్ స్టోరీ ‘ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఈ సినిమా ఓవర్శిస్ లో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ నాగ చైతన్య కెరీర్లోనే…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!