నా కెరీర్ మొదలైన దర్శకుడి సినిమా.. నా థియేటర్ లో: విజయ్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటుగా బిసినెస్ లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ స్టార్ట్ చేసి, సూపర్ బ్రాండ్‌గా మార్చుకున్నాడు. ఇప్పుడు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు విజయ్ దేవరకొండ. మల్టీప్లెక్స్‌కు ఏవిడి సినిమాస్ అని పేరు పెట్టారు.
ఈ థియేటర్లో ఫస్ట్ సినిమాగా లవ్ స్టోరీ సెప్టెంబర్ 24వ తేదీన రాబోతుందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా కెరీర్ మొదలైంది శేఖర్ కమ్ముల గారి సినిమాతోనే.. ఇప్పుడు ఆయన సినిమా నా థియేటర్లో వస్తున్నందుకు ఆనందంగా వుంది’ అంటూ విజయ్ తెలిపారు. ప్రస్తుతం విజయ్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ చేస్తున్నాడు. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు