సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకొంటోంది. విడుదలకు ముందే ఈ సినిమాకు పోస్టర్లు, పాటలు, ట్రైలర్ తో మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ఇష్టపడే సినీ ప్రేమికులు థియేటర్లో సందడి చేస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవిలు పర్ఫామెన్స్ పరంగా మరో మెట్టుఎక్కారని సినీ విమర్శకులు సైతం పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చూపించిన ఓ సీన్…
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా “లవ్ స్టోరీ” టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా సాయి పల్లవిపై. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం “లవ్ స్టోరీ”. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటున్న ఈ సినిమాపై మహేష్ బాబు వరుస ట్వీట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. Read…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ లో వుంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు మరికొందరు అక్కినేని కుటుంబసభ్యులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అమీర్‌ఖాన్‌తో…
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్రవారం (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ -19 పరిస్థితి ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను తెచ్చుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. సినిమాలో నటీనటుల ప్రదర్శన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ…
తెలుగు రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ” నిన్న థియేటర్లలోకి వచ్చింది. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా… అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. నాగచైతన్య, సాయి పల్లవి మొదటిసారి స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సమాచారం ప్రకారం “లవ్ స్టోరీ” యూఎస్ ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. “లవ్ స్టోరీ” యూఎస్ లో 226 ప్రదేశాలలో ప్రీమియర్ కాగా… $306,795 (రూ.2.26 కోట్లు)…
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఏషియన్ సినిమాస్ కార్యాలయంలో జరిగిన సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన యూనిట్ ‘లవ్ స్టోరి’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్…
టాలీవుడ్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగచైతన్యకు మూడు తరాల ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సాయిపల్లవి డాన్స్ కు ‘ఫిదా’ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘లవ్ స్టోరీ’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఆర్మూర్ కు చెందిన రేవంత్ (నాగచైతన్య) హైదరాబాద్ లో ఫిట్ నెస్ బేస్డ్ డాన్స్ ఇన్ స్టిట్యూట్…