‘అల్లరి’ నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘నాంది’. నటుడిగా నరేశ్ కు చక్కని పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా కమర్షియల్ గానూ సక్సెస్ సాధించింది. ఈ మూవీ హిందీ రీమేక్ రైట్స్ ను అదే సమయంలో ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. ‘నాంది’ తర్వాత అర్థవంతమైన చిత్రాలలో నటించడం మొదలెట్ట�
ఈ మధ్య బాలీవుడ్‌లో సౌత్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందుకే అనేక సౌత్ ఇండియన్ సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి. మరికొన్ని సౌత్ సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 25 సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్‌లు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ రీమేక్ ప్రాజెక్ట్‌లలో ఎ
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్ అన్న సాయి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ హీరో అయ్యాడు. రెండేళ్ళ క్రితం పవన్ సాదినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ డెబ్యూ మూవీ మొదలైంది. ఆ తర్వాత రెండో సినిమాకూ శ్రీకారం చుట్టేశాడు. ఈ రెండు తుది మెరుగులు దిద్దుకుంటున్న సమయంలోనే ఇప్పుడు మ�
రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఆకట్టుకొంది. నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మలిచాడు విజయ్ కనకమేడ�
ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ సినిమా ప్రేక్షకుల అభిమానాన్నే కాదు, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. న్యాయవ్యవస్థలోని లోపాలనే కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చో కూడా చెప్పిన చిత్రం ‘నాంది’. ఇదే అందరినీ ఆకట్టుకుంది. విజయ్ కనకమేడల దర్శ�
వరుస పరాజయాలతో ఎంతో కాలంగా ప్రయాణం చేస్తున్న ‘అల్లరి’ నరేశ్ కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ‘నాంది’ చిత్రం. ఈ కోర్ట్ డ్రామా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు… సాధారణ ప్రేక్షకుడిలోనూ ఓ ఉత్సుకతను కలిగించింది. నటుడిగా నరేశ్ ను మరో మెట్టు పైన నిలిపింది. థియేటర్లలోనే కాకుండా ఆ తర్వాత ఆహా ల�
పేరుకు ముందు తొలి చిత్రం పేరు ‘అల్లరి’ని ఏ ముహూర్తాన పెట్టుకున్నాడో కానీ నరేశ్ కు అన్నీ అల్లరి చిల్లరి వినోదాత్మక చిత్రాలే వచ్చాయి. ఇంతవరకూ నరేశ్ నటించిన 57 సినిమాల్లో పై ఏడు సినిమాల్లో కొంత భిన్నమైన పాత్రలను నరేశ్ చేశాడనిపిస్తుంది. ఆ కోవలో వచ్చిన మరో చిత్రం ‘నాంది’. కామెడీ హీరోగా ముద్ర పడి�