మూడో సినిమా మొదలెట్టేసిన బెల్లంకొండ గణేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్ అన్న సాయి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ హీరో అయ్యాడు. రెండేళ్ళ క్రితం పవన్ సాదినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ డెబ్యూ మూవీ మొదలైంది. ఆ తర్వాత రెండో సినిమాకూ శ్రీకారం చుట్టేశాడు. ఈ రెండు తుది మెరుగులు దిద్దుకుంటున్న సమయంలోనే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను పట్టాలెక్కించేశాడు బెల్లంకొండ గణేశ్.
Read Also : తెలుగులో రాబోతున్న కార్తీ ‘మద్రాస్’
Also Read
‘నాంది’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీని నిర్మించిన సతీశ్ వర్మ… బెల్లంకొండ గణేశ్ హీరోగా తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మూవీ నిర్మిస్తున్నారు. ఎస్. వి. -2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోని ఈ రెండో సినిమా పూజా కార్యక్రమాలు నిరాడంబరంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ కొట్టగా, ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య మాటలు, పాటలు రాశారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నాడు. ఇదో న్యూ ఏజ్ థ్రిల్లర్ మూవీ అని దర్శక నిర్మాతలు తెలిపారు.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!