మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే..వీరిద్దరి కలయికలో ‘ఘరానా మొగుడు’, ‘ఆపద్బాంధవుడు’ మరియు ‘ఎస్.పి.పరశురామ్’ లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల్లోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఇప్ప�
Akkineni Nagarjuna: చిత్ర పరిశ్రమలో.. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎంత ఏజ్ వచ్చినా.. వారి పక్కన కుర్ర హీరోయిన్స్ మాత్రమే నటిస్తుంటారు. దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా.. అది మాత్రం మారడం లేదు. అఖండ లో బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ నటించినప్పుడు .. అరే మరీ చిన్నపిల్లలా ఉందే అనుకున్నారు.
Akkineni Nagarjuna: కింగ్ ఈజ్ బ్యాక్.. దాదాపు ఏడాది తరువాత అక్కినేని నాగార్జున సెట్ లో అడుగుపెట్టాడు. ఘోస్ట్ సినిమా తరువాత నాగార్జున మరో సినిమా ప్రకటించింది లేదు. బిగ్ బాస్ తప్ప సినిమా సెట్ లో అడుగుపెట్టింది లేదు. అసలు నాగార్జున సినిమాలు ఎందుకు చేయడం లేదు.. ? చేస్తాడా.. ? ఆపేశాడా.. ?అనే అనుమానాలు కూడా వెల్లువెత్తా�
Akkineni Nagarjuna:సంక్రాంతి.. ఇంకా ఎన్నో నెలలు లేదు. తెలుగువారి అతి పెద్ద పండుగ. ఆ సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తే.. హిట్ పక్కా అని ప్రతి ఏడాది నిర్మాతలు కాచుకొని కూర్చుంటారు. ఇక ఎప్పటిలానే వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద లిస్టే తయారయ్యింది.