Home
Mythri Movie Makers
Mythri Movie Makers News
-
Sukumar : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా కోసం రెండు స్టోరీస్
‘రంగస్థలం’ వంటి హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ భారీ చిత్రం కోసం గ్రౌండ్ వర్క్ మాత్రం అత్యంత వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, సుకుమార్ ఈ సినిమా కోసం ఏకంగా రెండు కథలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. Also Read : NBK… -
NBK : నందమూరి బాలయ్య – వివేక్ ఆత్రేయ ఫిక్స్..
నందమూరి అభిమానులకు ఇది నిజంగా ఊహించని సర్ప్రైజ్. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి బాలకృష్ణ, వైవిధ్యమైన కథలతో మెప్పించే యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమా రాబోతుంది. బాలయ్య మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్.. అటు సరిపోదా శనివారంతో వివేక్ ఆత్రేయ ఊర మాస్ హిట్ కోట్టాడు. ఈ ఇద్దరి కలిస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడే చర్చ మొదలైంది. వివేక్ ఆత్రేయ ఇప్పటివరకు ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’,… -
NTR-Neel : ఎన్టీఆర్-నీల్ మూవీ టీజర్‌తో టైటిల్.. టీజర్ డేట్ ఫిక్స్?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న #NTRNeel (ప్రచారంలో ఉన్న టైటిల్ డ్రాగన్) చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోర్డాన్ ఎడారిలో అత్యంత భారీ స్థాయిలో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌పై హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్లో కొన్ని కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌లను నీల్ చిత్రీకరిస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రవి… -
Ustaad Bhagat Singh Update: నల్ల నాగప్పగా పార్తిబన్.. ఉస్తాద్ భగత్ సింగ్ విలన్‌ను చూశారా!
Ustaad Bhagat Singh Update: ఓజీ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే మాటలు కాదు. అలాంటి కాంబినేషన్స్‌లో పవన్ కళ్యాణ్-డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో కూడా ఒకటి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఏరేంజ్ హిట్‌గా నిలిచిందో తెలిసిన విషయమే. మళ్లీ ఈ ఇద్దరి కాంబో వస్తున్న… -
Naveen Polishetty : మైత్రీ బ్యానర్లో నవీన్ నెక్స్ట్ మూవీ.. అంచనాలు మామూలుగా లేవు!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ నవీన్ పొలిశెట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి, నవీన్ కెరీర్లోనే మొట్టమొదటి రూ. 100 కోట్ల మైలురాయిని అందుకుంది. ఎటువంటి భారీ హంగులు లేకుండా, కేవలం కంటెంట్.. తనదైన నటనను నమ్ముకుని ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుత విజయం నవీన్‌ను టాలీవుడ్ టాప్ లీగ్ హీరోల… -
Ustaad Bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఊగిసలాట.. అందుకేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మేకర్స్ ఇదివరకే సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. మార్చ్ 27 రావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా పడనుందని తెలుస్తుండగా.. అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.… -
Icon Star : అల్లు అర్జున్ క్రేజీ లైనప్.. పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్..
పుష్ప2తో టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. నెక్ట్స్ కూడా ఈ లెవల్ తగ్గకుండా ఉండేందుకు పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. సైన్ ఫిక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. Also Read : Power star : పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై భూమిక కామెంట్స్ బాలీవుడ్ మార్కెట్ ఏర్పడ్డాక… -
Ranabali Glimpse: విజయ్ – రశ్మిక హ్యాట్రిక్ సినిమా షురూ.. ‘రణబాలి’ గ్లింప్స్ చూశారా!
Ranabali Glimpse: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్‌తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. ఈ సినిమాకు “రణబాలి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ… -
Ravi Teja: ఇరుముడి సెట్స్‌లో మాస్ మహారాజా బర్త్‌డే బ్లాస్ట్..
Ravi Teja: డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మాస్ మహారాజా తన కొత్త సినిమాపై దృష్టి పెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ 77వ సినిమాను రూపొందుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుంది.… -
Vijay Deverakonda: ఆ ‘ద’ ఎక్కడికి పోయింది? దేవరకొండా?
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నుండే భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ గత చిత్రం ‘ఖుషి’ పోస్టర్‌కి, తాజా VD14 పోస్టర్‌కి మధ్య ఒక చిన్న మార్పును గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ మార్పు విజయ్ ఇమేజ్‌లో వచ్చిన ఎదుగుదలను సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా టైటిల్ కార్డులో అలాగే పోస్టర్లలో “THE…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!