GBU : రూ. 200 కోట్ల క్లబ్ లో అజిత్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బెస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లో రూ. వంద కోట్లు రాబట్టిన ఈ సినిమా తాజాగా మరో మైలురాయిని దాటింది.
అజిత్ ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ను దాటింది. కేవలం 10 రోజుల్లోనే ఈ మార్క్ ను అందుకుంది గుడ్ బ్యాడ్ అగ్లీ. అలాగే విజయ్ నటించిన గోట్ సినిమా నార్త్ అమెరికా కలెక్షన్స్ ను బీట్ చేసాడు అజిత్. ప్రస్తుతం రెండవ వారంలోకి అడుగు పెట్టిన ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో నడుస్తోంది. కేరళలో కేవలం ఫస్ట్ వీక్ కొద్దీ స్క్రీన్స్ లో మాత్రమే రిలీజ్ అయిన GBU రెండవ వారంలో ఏకంగా 200 థియేటర్స్ ను అదనంగా కేటాయించారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఎంత సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందో. వర్కింగ్ డేస్ లో స్టెడీగా కలెక్షన్స్ రాబట్టగా వీకెండ్స్ లో హౌస్ ఫుల్ షోస్ అవుతన్నాయి. కాగా విశ్వాసం సినిమా తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ రెండవ సారి రూ. 200 కోట్ల మార్క్ ను అందుకున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!