Home
Mythri Movie Makers
Mythri Movie Makers News
-
Ustaad Bhagat Singh: పిఠాపురంలో హరీష్ శంకర్.. మెజార్టీతో సినిమా లింక్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం ఆదిత్య కాలేజీలో జరగబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటల విడుదల సందర్భంగా, దర్శకుడు హరీష్ శంకర్ ముందుగా పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. READ ALSO: Pankaj… -
Peddi: పెద్ది వాయిదా ప్రచారం.. టీం కీలక ప్రకటన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు సంబంధించి వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. ‘చికిరి చికిరి’ పాట రెస్పాన్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ, అంతకుముందు ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, వాయిదా పుకార్లకు చెక్ పెట్టింది. ఇప్పటికే ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన… -
Mythri Movie Makers : “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీస్
Mythri Movie Makers : మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే తెలుగులో తీసుకొస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా మలయాళ WWE-జానర్ యాక్షన్ కామెడీ “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది. జనవరి 2026లో విడుదల కానున్న ఈ సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. కొత్త దర్శకుడు అద్వైత్ నాయర్ తెరకెక్కించిన ఈ మూవీని… -
Andhra King Taluka : ఇలాంటి సినిమా ఇప్పటి దాకా రాలేదు : డైరెక్టర్ మహేశ్ బాబు
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదన్నారు డైరెక్టర్ మహేవ్ బాబు పి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్… -
Mythri Movie Makers : ప్రశాంత్ నీల్-మైత్రీ మూవీస్ కాంబోలో కొత్త మూవీ స్టార్ట్
Mythri Movie Makers : బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రియేటివ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. యంగ్ టాలెంట్స్‌తో రూపొందుతున్న ఈ కొత్త హర్రర్ మూవీని కీర్తన్ నాదగౌడ డైరెక్ట్ చేస్తోంది. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. చిత్రబృందం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని మూవీ ప్రారంభాన్ని సెలబ్రేట్… -
Andhra King Taluka : ఆంధ్రాకింగ్ తాలూకా రిలీజ్ డేట్ లో మార్పు..
Andhra King Taluka : రామ్ పోతినేని హీరోగా మహేశ్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్రాకింగ్ తాలూకా సినిమా రిలీజ్ డేట్ ను మార్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా చేస్తోంది. నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ లో మార్పులు చేస్తూ ఒక… -
Peddi: కీలక పాత్రలో సీనియర్ నటి
Peddi: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కీలక ఫైనాన్షియర్ అయిన సతీష్ కిలారు నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అంతటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన “చికిరి చికిరి” అనే సాంగ్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. READ ALSO: Islamabad… -
Peddi: పెద్ది కోసం పెద్ద ప్రయత్నాలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రైట్స్ కోసం ఇండస్ట్రీలో విపరీతమైన పోటీ నెలకొంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఇటీవలే మళ్లీ ధృవీకరించినట్లుగా, మార్చి 27, 2026న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న… -
Ram Pothineni : ఈసారి మాస్ కాదు, క్లాస్ ఫీలింగ్‌తో సినిమా చేశా..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ పోతినేని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు… -
RAPO : రెండు రోజుల ముందుగానే ఆంధ్ర కింగ్ తాలుకా ప్రీమియర్స్.. ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడబోతున్న రామ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించగా,కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలకమైన రోల్ లో కనిపించబోతున్నారు. టాలీవుడ్ బడా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. Also Read : Bandla…
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!