Mumbai Most Expensive Indian City For Expats: ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూర్ నగరాలు వరసగా రెండూ మూడు స్థానాల్లో నిలిచాయి. మెర్సెర్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం, ఐదు ఖండాలలోని 227 నగరాల్లో సర్వే నిర్వహించారు. గ్లోబల్ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే 147 స్థానంలో ముంబై నిలిచింది.
కాపురంలో చిచ్చు పెట్టిన సోషల్ మీడియా రీల్స్.. ఇదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. ఈ విచిత్ర ఘటన ముంబైలో వెలుగుచూసింది.. సోషల్ మీడియాలో ఆమె చేసిన రీల్స్ ను చూసి మాట కూడా మాట్లాడకుండా ట్రిపుల్ తలాక్ చెప్పేసాడు భర్త.. వివరాలిలా.. 23 ఏళ్ల రుఖ్సర్ సిద్ధిఖీ తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె భర్త ముస్తాకిమ్ ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టింది.. వాటిని చూసిన భర్త చాలా…
ముంబై లో ఓ వ్యాపాత్తను కుటుంబ కలహాల వల్ల తన తమ్ముడే కత్తితో మెడపై పొడిచాడు.. వెంటనే మేల్కొన్న ఆ వ్యక్తి కత్తిని మెడకు పెట్టుకొనే అరుస్తూ బయటకు పారిపోయాడు.. అతనికి మెలుకువ రాగానే తమ్ముడు అక్కడి నుంచి ఉడాయించాడు.. తీవ్రంగా గాయమైన వ్యక్తి ప్రాణ భయం తో కిలో మీటర్ మేర పురుగులు పెట్టాడు..అక్కడే ఉండే ఆసుపత్రికి వెళ్లారు.. అక్కడ డాక్టర్లు అతన్ని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి నాలుగు గంటలకు పై శ్రమించి కత్తిని…
ఈ రోజుల్లో ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. సొంత వాళ్లను హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు కొంత మంది దుర్మార్గులు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటుచేసుకుంది.
2వ ఇంటర్ ఫుడ్టెక్ ఎక్స్పోను జూన్ 7 నుండి 9 వరకు ముంబైలో నిర్వహించనున్నారు. 'స్నాక్ & బేకెటెక్' మరియు 'పాక్ మెచెక్స్' పేరుతో ఏకకాలంలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా అధునాతన పరిష్కారాలు మరియు పరిశ్రమలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు.
ఈ మధ్య జనాలు క్రేజ్ కోసం ఏదైనా చెయ్యడానికి రెడీ అవుతున్నారు.. జనాల దృష్టిని ఆకర్శించేందుకు మెట్రోలు, షాపింగ్ మాల్స్ లలో డ్యాన్స్ లు, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.. ఇప్పుడు క్రేజ్ కోసం రైల్వే ట్రాక్ లను ఎక్కుతున్నారు.. రీల్స్ కోసం రిస్క్ చేస్తున్నారు.. ఓ యువతి రైల్వే ట్రాక్ పై చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. రైలు పట్టాలపై ఓ యువతి చేసిన డ్యాన్స్ చూసి…
ఈరోజుల్లో పెద్ద పెద్ద కంపెనిలలో ఉద్యోగాలు చేసే వారికన్నా కూడా రోడ్డు పై తోపుడు బండి పెట్టుకొనే వాడే ఎక్కువగా సంపాదిస్తున్నాడు.. ఇది వాస్తవం.. ఆఫీస్ లలో పనిచేసేవారికి ట్యాక్స్ లు కటింగ్స్ పోగా మిగిలినవి చేతికివస్తాయి.. అదే వ్యాపారాలు చేసుకొనేవాళ్ళే లక్షలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు.. అనుకుంటున్నారు కదా.. దానికి ఓ రీజన్ ఉందండి.. అదేంటంటే.. ఓ వ్యక్తి ఆడి కారు పెట్టుకొని కూడా రోడ్డు…
Breach Candy Hospital : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ సమీపంలోని 14 అంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి.
ఐపీఎల్ 16వ సీజన్ లో ఇవాళ రెండో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఘన విజయంతో ముంబై ఇండియన్స్ దూకుడు మీదుంటే.. లీగ్లో తొలిసారి గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది.