Viral Video : ఓరి నాయనో.. అది బైక్ నా.. లారీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాదారణంగా బండి మీద ఒకరు,ఇద్దరు, లేదా ముగ్గురు వెళ్లడం తరచు మనం చూస్తూనే ఉన్నాం కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒక స్కూటర్‌పై ఏకంగా 8 మందిని తీసుకొని వచ్చాడు.. ఒక స్కూటర్‌పై ఏడుగురు పిల్లలతో ఒక వ్యక్తి రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.. ఆ వీడియో ను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు..
విషయానికొస్తే.. మునావర్ షా అతని నలుగురు పిల్లలు, మరో ముగ్గురు పిల్లలు మొత్తం 7 మంది పిల్లల ను స్కూల్ నుంచి ఈ స్కూటర్‌పై తీసుకొచ్చి దింపుతున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు మునవర్ షాను అరెస్ట్ చేశారు. భారీ జరిమాన కూడా విధించారు. మునవాష్ షాకు నలుగురు పిల్లలు. మానవాష్ షా ముగ్గురు పిల్లల ను ఇరుగుపొరుగు ఇంటి నుండి పాఠశాలకు తీసుకువెళతాడు. మునవర్ షా నగరంలో ని ప్రధాన రహదారిపై 7 మంది పిల్లలతో స్కూటర్‌పై వెళ్తుండగా కొందరు వీడియో తీశారు… అంత మంది పిల్లలను తీసుకెళ్లిన అతను జాగ్రత్తగా లేకపోవడం అందరికి కోపాన్ని కలిగిస్తుంది.. హెల్మెట్ లేకపోవడం తో అందరు అతన్ని తిడుతున్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
అంతమంది పిల్లలతో వెళ్తున్నాడు కనీసం అతను ఇలాంటివి ఎందుకు మర్చిపోయాడు అంటూ వీడియో చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో ఆ వీడియో ఆధారంగా ముంబై పోలీసులు యాక్టివ్ అయ్యారు. సీసీటీ ఫుటేజీ ఆధారంగా మునవర్ ను అదుపు లోకి తీసుకున్నారు. మునావర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ జరిమానా విధించారు. పిల్లల భద్రత, ట్రాఫిక్ భద్రత, ట్రాఫిక్ నిబంధనలు అన్నీ స్కూటర్ రైడింగ్ తో గాలికి వదిలేశాడు..ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. దీంతోపాటు ఖరీదైన జరిమానాలు విధిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, వన్ వే రైడింగ్ సహా ట్రాఫిక్ రూల్స్ ను పక్కన పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..
This is probably not the safest way to drive children:
man in Mumbai rides scooter with 7 children, arrested.#India #मुंबई pic.twitter.com/EAapEJtfKk
— WORLD MONITOR (@ZeusKingOfTwitt) June 27, 2023
తాజావార్తలు
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!