దేశంలోని ప్రధాన నగరాల్లో జనవరి-మార్చ్ త్రైమాసికంలో అద్దెలు భారీగానే పెరిగాయి. హైదరాబాద్, నోయిడా, గురుగ్రామ్, ముంబై, బెంగళూరుల్లో అద్దెలు రికార్డు స్థాయిలో పెరిగాయని తెలిపింది.
Apple First Retail Store in India: లైఫ్‌లో ఒక్కసారైనా ఐఫోన్ కొనుక్కోవాలనేంత రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కంపెనీ.. యాపిల్. ఇండియాలో రిటైల్ స్టోర్‌ను ఏర్పాటుచేయాలని ఏడేళ్లుగా ఈ సంస్థ కంటున్న కలలు నెరవేరాయి.
Apple's First Store In India: టెక్ దిగ్గజం యాపిల్ తన మొదటి యాపిల్ స్టోర్ ను ముంబైలో ప్రారంభించింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చేతుల మీదుగా స్టోర్ ప్రారంభం అయింది. భారతదేశంలో యాపిల్‌కి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్టోర్‌ను ప్రారంభించబడింది. టిమ్ కుక్ దగ్గరుండి మరీ కస్టమర్లను స్వాగతించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఆపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్ ను ప్రారంభించిన సందర్బంగా ఆ ప్రాంతంలో సందడి…
ఇషాన్ కిషన్ అద్భుతమైన డ్యాన్స్ చేస్తున్నాడు.. ఈ వీడియోలో అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రూయిస్, టీమ్ డేవిడ్ కూడా ఇషాన్ తో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్, కేసులు చుట్టూ తిరుగుతూ ఉంటారు అనుకుంటాం.. నిజమే వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారిలో కూడా చాలా నైపుణ్యాలు ఉంటాయి. టైం దొరికితే కొందరు బయట పెడుతుంటారు. ఓ ముంబయి పోలీస్ డ్యాన్సింగ్ టాలెంట్ జనాల్ని ఆకట్టుకుంటుంది.
బాలీవుడ్ నటి (పేరు చెప్పలేదు) వేధింపులకు గురైంది. ఓ సినిమా ఫైనాన్షియర్ ఆమెను వేధించడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. జుహు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా ముంబయితో జరుగుతున్న మ్యా్చ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తొలి ఇన్సింగ్స్ ముగిసింది. అయితే ముంబయికి 173 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 9.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ టీమ్ ఓపెనర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతన్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.