ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సుల సాయంతో ఏకంగా 23 పరుగులు సాధించి బౌలర్ కు చుక్కలు చూపించాడు.
ఐపీఎల్-16 ఓపెనింగ్ కు ముందు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించే కెప్టెన్సీ మీట్ లో 9 జట్ల సారథులు మాత్రమే పాల్గొన్నారు. కానీ రోహిత్ శర్మ రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
మరో 24 గంటల్లో ( రేపటి ) నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు టైటిల్ విన్నర్ సీఎస్కే, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. అయితే ఈ విజయంతో ముంబయి గెలుచుకున్న ప్రైజ్మనీ ఎంతో తెలుసా?
ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబయి ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అయితే బ్రబౌర్న్ పిచ్ బ్యాటింగ్ క అనుకూలంగా ఉండనుంది. ముంబయి ఇండియన్స్ కు జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆసిసీ కెప్టెన్ మెగ్ లానింగ్ సారథిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగనుంది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. తుదిపోరులో ఢిల్లీతో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది.
ఐపీఎల్ లాగే తొలి మ్యాచ్ నుంచి అభిమానుల ఆసక్తి పెంచుతూ వచ్చిన WPL.. చివరి దశలో కూడా ఐపీఎల్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. WPL 2023 ఎలిమినేటర్ లో యూపీ వారియర్జ్ ను ఓడించిన ముంబయి ఇండియన్స్ ఫైనల్ చేరింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు WPL ఫైనల్ చేరుకుంది.