Land Dispute: బాపట్ల ఎస్పీ ఫ్యామిలీ భూకబ్జా.. కొనసాగుతున్న విచారణ
- తిరుపతి జిల్లాలో భూవివాదాలపై విచారణ ముమ్మరం..
- బాపట్ల ఎస్పీ కుటుంబం ప్రభుత్వ భూములు ఆక్రమించారని ఆరోపణలు..
- హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో రంగంలోకి దిగిన అధికారులు..
- ప్రభుత్వ భూముల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land Dispute: భూ ఆక్రమణలపై తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం విచారణ ముమ్మరం చేసింది. చిన్న గొట్టిగల్లు మండలం దేవరకొండ రెవెన్యూ పరిధిలో భూ వివాదం.. బాపట్ల ఎస్పీ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పూర్తిస్థాయి విచారణ అధికారిగా జేసీ గోవిందరావు నియామకం అయ్యారు. 687, 688, 689 సర్వే నంబర్లలో 11.71 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. రోడ్లు, అటవి బఫర్ జోన్లు, కుంటలను కలిపి వేసుకున్నారని రెవెన్యూ అధికారుల ప్రాథమిక నివేదికలో తేలింది.
అయితే, ప్రభుత్వ భూమిలో అక్రమంగా మామిడి తోటలను సాగు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రెండు మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న జేసీ గోవిందరావు పేర్కొన్నారు. జేసీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Digital Arrest Scam: బాపట్లలో రిటైర్డ్ టీచర్ డిజిటల్ అరెస్ట్.. రూ.60 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
- CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!