RIL: రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ వరుసగా రెండవ రోజు నేల చూపు చూస్తోంది. షేర్ల పతనం స్వల్పంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కూడా 10 నిమిషాల్లో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి 13 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయింది.
Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రిలయన్స్ ఏజీఎం సమావేశంలో భవిష్యత్ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 96 శాతం పట్టణాల్లో జనాభాకు జియో 5జీ అందుబాటులో ఉందని.
Jio Financials: ముఖేష్ అంబానీకి సోమవారం చాలా ప్రత్యేకం. అతని కొత్త కంపెనీ జియో ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. మార్కెట్లో లిస్టింగ్ కూడా అంచనాల ప్రకారమే జరిగినా ఫలితం లేకపోయింది.
Jio Financial Share: గత నెలలో దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి విడిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లేదా JFSL షేర్లు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSEలలో లిస్టింగ్ కానున్నాయి.
Isha Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.22 లక్షల కోట్ల విలువైన పార్టీ లావాదేవీల వివరాలను ఎక్స్ఛేంజీలకు అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం రూ.17 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.
Mukesh Ambani: ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను రూ. 88,078 కోట్లకు ధృవీకరించింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రకటించారు.
Richest Businessman of World: పురాతన కాలం నుంచి కూడా భారతదేశం వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. నేటికీ ఇది ప్రపంచంలోనే వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ కాలం నుండి నేటి వరకు పెద్ద కంపెనీలు భారతదేశంలో వ్యాపారం చేయాలనుకుంటున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవువుంది. తనకు చెందిన ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలోని మ్యాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో ఒక విలాసవంతమైన ఇల్లును విక్రయించాడట.
Mukesh Ambani Salary: 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన కంపెనీల ఫలితాలను విడుదల చేసే సీజన్ ఊపందుకుంది. దేశంలోని అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా రెండు వారాల క్రితం ఫలితాలను విడుదల చేసింది.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. తమ ఇంటి మహాలక్ష్మి పుట్టిందని ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెగాభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు.