Mrunal Thakur: అలా నిద్రపోయి చాలా రోజులైంది అంటున్న స్టార్ హీరోయిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతోమంది ముద్దుగుమ్మలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన వారు తమ సత్తా చాటారు. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు చాలా మంది హీరోయిన్స్. కాకపోతే కొందరు మాత్రం ఇక్కడ సెటిల్ అవ్వలేకపోయారు. ఇకపోతే మృణాల్ ఠాకూర్ మాత్రం ఆచి తూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తోంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే తెలుగు ప్రజలలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సీతామహాలక్ష్మీ పాత్రలో ఆమె చేసిన నటన సగటు తెలుగు చిత్ర ప్రేక్షకుడిని కూడా మంత్ర ముగ్ధుల్ని చేసింది.
Also Read: Cyber Crime: తస్మాత్ జాగ్రత్త.. ఎన్నికల సమాచారం అని లింక్ పంపిస్తారు.. క్లిక్ చేశారో!
Also Read
ఇక సీతారామం సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ అందుకుంది. నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమా సూపర్ హిట్ సాధించకపోయినా.. ‘హాయ్ నాన్న’ సినిమాలో మాత్రం నానితో పోటీ పడి మరీ నటించి మెప్పించింది మృణాల్. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో హీరోయిన్ గా చేస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా కూడా అతి త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Warangal – Ice Cream: వరంగల్ లో దారుణం.. ఐస్ క్రీమ్ లో వీర్యం..!
ఇక సినిమా విషయాలు ఇలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారాయి. తాను కంటినిండా నిద్రపోయి చాలా రోజులైందని అంటుంది మృణాల్. ఇక ప్రస్తుతం మృణాల్ వెకేషన్ లో ఉంది. తాను వరుస షూటింగ్స్ తో బిజీగా మారిపోయానని.. దాదాపు రెండేళ్లుగా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నా.. అవి ఎన్ని ఉన్న చిన్న చిన్న విరామాలు, మన ఫ్యామిలీతో గడిపే క్షణాలు చాలా అవసరం అని తెలిపింది. కాబట్టి., ఇప్పుడు షూటింగ్ నుంచి విరామం తీసుకొని తన కుటుంబంతో సమయం గడుపుతున్నని తెలిపింది. ఇలా విరామం తీసుకోవడం ద్వారా సినిమాల ఎంపికలోనూ మంచి అడుగులేస్తామని., లేకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది.
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!