టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కార్తికేయ.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ గా కార్తికేయ 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. ఆ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చెయ్యగా భారీ విజయాన్ని అందుకోవడం తో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఇక తాజాగా కార్తికేయ 3 వచ్చేసింది.. త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది.. కార్తికేయ 2…
న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు… గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను కొడుతున్నాడు.. గత ఏడాదిలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని.. తన సినిమాతో శౌర్యువ్ అనే దర్శకుడిని పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు…
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు… ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమా తర్వాత లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి.. అందులో త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి.. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా సెట్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్,…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఇక వరుస సినిమాలను లైన్ లో పెడుతూ వస్తుంది.. సినిమాలతో పాటుగా ఫారిన్ ట్రిప్ లకు వెళ్తుంది.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. అయితే ఇప్పుడు…
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకేక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. అటు భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉండటంతో చరణ్ సినిమా ఆలస్యం అవుతుంది.. దీంతో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ…
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు.. ఆయన వయసు పెరుగుతున్న సినిమాలను తగ్గించడం లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అయితే తాజాగా ఈయన అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది.. అమితాబ్ బచ్చన్ ఈరోజు తెల్లవారుజామున అస్వస్తకు గురయ్యారు. తెల్లవారు జామున కాస్త నలతగా ఉండటంతో…
నందమూరి బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.. 109 చిత్రంగా ఆ సినిమా తెరకెక్కుతుంది.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా లో బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నాడు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ అన్ని సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అలాగే నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒక పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు…
తెలుగు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గబ్బర్ సింగ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. ప్రస్తుతం ఈయన మిస్టర్ బచ్చన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డిలే అయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.. ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ హీరో…
ఆశీష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబినేషన్లో గతంలో నాటకం మూవీ వచ్చింది.. ఇప్పుడు మళ్లీ కాస్త బ్రేక్ తీసుకొని ఈ ఇద్దరి కాంభినేషన్ లో మరో సినిమా రాబోతుంది.. ఈ సినిమాకు కళింగరాజు అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్నుబుధవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మాస్ లుక్లో ఆశీష్ గాంధీ కనిపిస్తోన్నాడు. అతడి చేతిలో కత్తి కనిపిస్తోంది. హీరో వెనుక గేదేలు, పక్కన పాల క్యాన్,అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు.. పోస్టర్…
సరికొత్త కథతో రూపోందుతున్న సినిమా రజాకార్…తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ మూవీని తెరకెక్కించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా పోస్టర్ తాజాగా విడుదల చేశారు.. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఈ…