గోవా బ్యూటీ ఇలియానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది.. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా, మరి కొన్ని సినిమాలు ప్లాప్ టాక్ ను అందుకున్నాయి.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉందని తెలుస్తుంది.. ఇప్పుడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. దేవదాస్ నుంచి…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ కు చేరింది.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది.. చరణ్ సినిమాల కోసం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే. అంతేకాకుండా…
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం 35 వ సినిమా చేస్తున్నారు.. ఇప్పుడు మరో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారు. 36 వ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. అభిలాష్ కంకర దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు..విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా మరియు మహానుభావుడు అనే మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి..ఈరోజు శర్వా పుట్టినరోజు సందర్బంగా…
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలాకు సంబందించిన ఒక వీడియో ఒకటి…
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. మరోవైపు వరుస యాడ్స్ లలో కనిపిస్తుంది.. తెలుగులో ప్రభాస్ సరసన సాహో సినిమా చేసింది.. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేక పోయిన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది.. అయితే గత కొన్నాళ్లుగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ రచయిత రాహుల్…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. గత సంవత్సరం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టి దాదాపు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్…
తమిళ స్టార్ హీరో సూర్య పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమే.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు.. అభిమానులు అంటే ఆయనకు చాలా ఇష్టం అని మరోసారి రుజువు చేశారు.. తన కుటుంబ సభ్యుల్లాగే అభిమానులకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు సూర్య. సమయం కుదిరనప్పుడల్లా వారిని కలుస్తుంటాడు. వారి బాగోగుల గురించి తెలుసుకుంటాడు.. తాజాగా ఆయన గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. సూర్య…
గోవా బ్యూటీ ఇలియానా పేరుకు పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. స్టార్ హీరోల తో జత కట్టింది.. ఈ మధ్య కాలంలో తాను ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది…పెళ్లి కాకుండానే తల్లవడంతో చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోయారు.అంతేకాదు కొడుకు పుట్టే వరకు కూడా తన భర్త ఎవరూ అనే విషయాన్నీ ఇలియానా బయట పెట్టలేదు. ఇక ఇలియానా భర్త విషయంలో ఎన్నో ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ అందులో ఏది నిజం…
సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీజే టిల్లు.. ఈరోజు సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. దాంతో సినిమా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది.. వన్ మ్యాన్ షోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంది.. తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన ఈ సినిమా లోని ఫేమస్ డైలాగును మహేష్ బాబు చెబితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడవచ్చు.. టిల్లుగా మారిన మహేష్ బాబు వీడియో ఒకటి సోషల్…
అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈరోజు మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు..నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సీరియస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమా కూడా అదే జానర్ లో చేశారు. రీసెంట్ గా నాగార్జునతో కలిసి నా సామిరంగ సినిమా చేశాడు. సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు అల్లరి నరేష్ 61…