Allu Arjun : అల్లు అర్జున్ కోసం క్యూలో హ్యాపెనింగ్ హీరోయిన్స్.. ఏకంగా ముగ్గురా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు… ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమా తర్వాత లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి.. అందులో త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి.. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా సెట్ అయిన విషయం తెలిసిందే.
సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫమ్ అయ్యారు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి.. అయితే జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. అలాగే మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్ లలో ఒకరిని హీరోయిన్ గా తీసుకోవడం కోసం డైరెక్టర్ సంప్రదింపులు జరుపుతున్నారని టాక్.. వీరిద్దరిలో కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపిస్తుంది..
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్ సిరీస్ తో పాటుగా, బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తుంది.. తెలుగులో కూడా ఓ సినిమా చేస్తుందని సమాచారం..
తాజావార్తలు
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!