Home
Movie Updates
Movie Updates News
-
Bad Boys: Ride or Die: ఒక రోజు ముందుగానే రాబోతున్న ‘బ్యాడ్ బాయ్స్’..
Bad Boys: Ride or Die : ఒక రోజు ముందుగానే డిటెక్టివ్లు మైక్ లోరీ, మార్కస్ బర్నెట్ యొక్క కొత్త మిషన్ బ్యాడ్ బాయ్స్ భారతదేశానికి వస్తున్న నేపథ్యంలో భారతదేశంలోని హాలీవుడ్ అభిమానులకు ఆనందంగా ఉంది. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ ద్వయం నటించిన ఓ ప్రముఖ ఫ్రాంచైజీలోని నాల్గవ విడత ఈ సినిమా.. ” బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై”. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ లు వారి జీవితంలో అతిపెద్ద మిషన్… -
Good Bad Ugly: భారీ ధరకు అజిత్ సినిమా ఓటీటీ రైట్స్..
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు చేస్తుంటాడు.. అందరికీ నచ్చేలా ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలను చేస్తాడు. అజిత్ గతంలో చేసిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. తాజాగా ఈ… -
Tollywood Heroes : హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరోలు వీరే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు స్పీడును పెంచుతున్నారు.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టుకుంటున్నారు.. కొందరు హీరోలు వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.. ఆ హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు.. తేజ సజ్జ , సిద్దు జొన్నలగడ్డ , విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలతో భారీ గుర్తింపు సొంతం చేసుకోవడమే కాదు భారీగా రెమ్యూనరేషన్ ను కూడా… -
Kalki 2898AD: ప్రమోషన్స్ మొదలెట్టేసారు.. ఫ్యాన్స్ ఇక రెడీ అవండమ్మా..
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ కల్కి.. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకేక్కుతుంది.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.. తాజాగా కల్కి టీమ్ ప్రమోషన్స్ ను మొదలెట్టేసినట్లు తెలుస్తుంది.. గత ఏడాది వచ్చిన ప్రభాస్ సలార్ భారీ విషయాన్ని అందుకుంది. ఇప్పుడు అంతకు మించి… -
Puri -Nagarjuna : పూరీ అసలేం ప్లాన్ చేస్తున్నావ్?
టాలీవుడ్ డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల గురించి అందరికీ తెలుసు.. దర్శకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్.. ఫ్యాన్స్ కు ఎప్పుడూ మాస్ మసాలా ట్రీట్ సినిమాలను అందిస్తూ ట్రెండ్ ను సెట్ చేస్తాడు.. అందుకే ఇప్పటికి డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.. పూరి తో సినిమా చేస్తే అతడి క్యారెక్టరైజేషనే మారిపోతుంది. అలాంటి పూరి ఇప్పుడు వరుస పరాజయాల్లో ఉండగా, నిఖార్సయిన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. పూరి ఓ స్టార్ హీరోతో సినిమా… -
Kalki 2898AD: ‘కల్కి’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..
పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన మూవీ అప్డేట్స్ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా బుజ్జి అంటూ ఇటు మేకర్స్, అటు డార్లింగ్ మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఆ బుజ్జి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా… -
Vijay Devarakonda : సుక్కుతో విజయ్ దేవరకొండ సినిమా?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలుసు.. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు… ఆ సినిమా అనుకున్న రిజల్ట్ ను ఇవ్వలేక పోయింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రౌడీ హీరో లైనప్ మహా గొప్పగా ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ, దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే చిత్రం, రాహుల్ సంకృత్యాన్ తో లాక్ చేసుకున్న… -
GamGamGanesha: ‘గం గం గణేశా ‘ ట్రైలర్ ను చూశారా.. ఓ వెరైటీ దొంగ…
టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా ఓ బేబీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సాలిడ్ సక్సెస్ ను అందుకోవడంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్గా నటిస్తోంది. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సెలగం శెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో… -
Jr. Ntr: బాల రాముడి నుంచి కొమరం భీం దాకా .. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్..
టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి గ్లోబల్ స్టార్ గా అభిమానుల మనసును దోచుకున్నాడు.. ఎందరో అభిమానులు ఎన్టీఆర్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..ఆయన బర్త్ డే స్పెషల్ గా ఎన్టీఆర్ సినిమాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.. నందమూరి తారకరామారావు వారసుడుగా ఇండస్ట్రీ లోకి… -
Tillu Cube:టిల్లు గా ఈసారి ఏం ప్లాన్ చేశావ్? ఇంకో హీరోను దింపుత్తున్నావా…
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ టిల్లు స్క్వేర్.. ఈ సినిమా డిజే టిల్లు సినిమాకు సిక్వెల్ గా వచ్చి హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది..టిల్లు స్క్వేర్తో రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ‘టిల్లు క్యూబ్’పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.. అనుపమ, సిద్దు కాంబోలో వచ్చిన…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!