Keerthi Suresh : బంఫర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేష్.. పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను మొదటగా మే లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు.. కానీ ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా తరువాత రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.. కల్కి తర్వాత వస్తున్న సినిమాలల్లో స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు.. మొన్న యానిమల్ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ ను కొట్టాడు.. దాంతో ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సందీప్ వంగ గత రెండు సినిమాలు మాదిరి గానే..ఈ సినిమాలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ కొత్తగా ఉండబోతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..
Also Read
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- Amit Shah-Om Birla: లోక్‌సభ స్పీకర్‌కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీస్ నటించనున్నారనే వార్తలు వినిపించాయి. తాజాగా మరో పేరు వినిపిస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా కీర్తి సురేష్ ను తీసుకోనున్నారని వార్త చక్కర్లు కొడుతున్నాయి.. ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టనున్నారు.. ప్రభాస్ కల్కి పనులు పూర్తి చేసిన తరువాత రాజాసాబ్ ని కంప్లీట్ చేసే పని తీసుకోనున్నారు…ఈ వార్త నిజమైతే కీర్తి సురేష్ ఖాతాలో మరో హిట్ పడినట్లే అని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..
తాజావార్తలు
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..