Kajal Karthika OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ హారర్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాజల్ అగర్వాల్ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. కాజల్ తెలుగులో నటించిన హారర్ మూవీ కాజల్ కార్తీక మూవీ ఏడాది క్రితం థియేటర్లలో విడుదల అయ్యింది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి విడుదల కానుంది…ఈ మూవీ ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ సినిమాను ఐదు కథలతో సరికొత్తగా తెరకెక్కించారు..
ఇకపోతే ఈ సినిమాలో రెజీనా, రైజా విల్సన్, జనని అయ్యర్, యోగిబాబులు కీలక పాత్రల్లో నటించారు.. డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్లో కరుంగాపియమ్ పేరుతో విడుదల అయ్యింది.. అదికాస్త తెలుగు కాజల్ కార్తీక పేరుతో వచ్చింది.. హారర్ ఎలివెంట్స్ జనాలను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.. జనాలకు కథ పెద్దగా నచ్చలేదు దాంతో ఈ సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది.. దాంతో ఎక్కువ రోజులు సినిమా ఆడలేదు..
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
కథలో హారర్ డోసు తగ్గడం, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఏడాది క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొత్తగా ఉంటుంది.. ప్రస్తుతం కాజల్ సత్యభామ సినిమా చేస్తోంది కాజల్ లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ పోలీసుగా కనిపిస్తుంది.. అఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!