Sharwa 37 : బాలయ్యను ఫాలో అవుతున్న శర్వానంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నాడు..శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి అందరి నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనమే సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆ సినిమా తర్వాత 36, 37 సినిమాలను అనౌన్స్ చేశాడు.. ఆ సినిమాలన్ని కూడా డిఫరెంట్ కథలతో రాబోతున్నాయి.. తాజాగా శర్వానంద్ 37వ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
బాలయ్య హిట్ మూవీ టైటిల్ ను ఈ సినిమాకు పెట్టనున్నట్లు వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ 37వ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అలాగే ఈ సినిమాలో హీరో తండ్రీ, కొడుకు పాత్రలో నటించబోతున్నాడు.. బాలయ్య బ్లాక్ బస్టర్ ఓల్డ్ మూవీకి సంబంధించిన టైటిల్ ను ఈ మూవీకి ఫిక్స్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అయితే బాలయ్య గతంలో నటించిన నారీ నారీ నడుమ మురారీ సినిమా టైటిల్ ను ఈ సినిమాకు పెట్టబోతున్నారని సమాచారం.. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇక ఈ మూవీలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను కొద్ది రోజుల్లో వెల్లడించానున్నారు.. ప్రస్తుతం శర్వా సినిమాల లైనప్ మాములుగా లేదని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..