Shocking: హోలీ రోజు 4 ఏళ్ల చిన్నారిపై వేడినీరు పోసిన అమ్మమ్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: మనవడిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మమ్మ కోపంతో ఊగిపోయింది. కొన్ని క్షణాల పాటు తాను ఏం చేస్తున్నానో మరిచి దారుణంగా ప్రవర్తించింది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో హోలీ వేడుకల్లో భాగంగా, తనపై రంగు పోయడానికి వచ్చిన 4 ఏళ్ల బాలుడు హరీష్ వాంగేపై వేడి నీళ్లను పోసింది. వేడి నీళ్ల బకెట్ తీసుకెల్తున్న సింధూ థాకరే అనే మహిళ బాలుడిపై వేడి నీరు కుమ్మరించడం అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. బాలుడు మంటతో అల్లాడిపోతున్నట్లు వీడియో స్పష్టంగా ఉంది.
Read Also: KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్కు వరుస తలనొప్పులు
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
సమీపంలో నిలబది ఉన్న మరో మహిళ బాలుడి గాయాలను చల్లబరిచేందుకు చల్లని పోయడం చూడవచ్చు. బాలుడి నడుము కింద 45 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడిని ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
होली खेल रहे एक बच्चे पर महिला ने गर्म पानी से भरी हुई बाल्टी उड़ेल दी.
वीडियो महाराष्ट्र के #नागपुर से हैpic.twitter.com/Qqj3BaT8W5
— Narendra Pratap (@hindipatrakar) March 5, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..