Chiranjeevi : స్టేజ్ మీద సుమ గాలితీసిన చిరు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వేరే సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా వెళ్తారన్న విషయం తెలిసిందే.. ఆ ఈవెంట్స్ కు చిరు చేసే సందడి అంతాఇంత కాదని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఆ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్యవహారించింది.. ఆ స్టేజ్ పై సుమ చేసిన దొంగతనం గురించి బయట పెట్టాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
స్టేజ్ పైకి వచ్చిన చిరు సుమ పై పంచులు వేశారు.. వచ్చి రాగానే సుమ ఒక్క నిమిషం ఆగు సురేఖకు ఫోన్ చేసి ఒకవిషయం అడగాలి అంటూ ఫోన్ చేస్తాడు.. సురేఖ యాష్ కలర్ కోటు, బ్లాక్ ప్యాంట్ పోయిందని అన్నావుగా అది ఎక్కడికి పోలేదు.. దొరికేసింది.. భోజనానికి సుమ మన ఇంటికి వచ్చినప్పుడు చేతి వాటం చూపించింది.. ఇచ్చేస్తుందిలే అంటూ ఫోన్ పెట్టేస్తాడు.. మన కష్టజీతం ఎక్కడికి పోదు. మన దగ్గరికే వస్తుంది. సుమ ఇచ్చేస్తుందిలే’ అంటూ సరదాగా మాట్లాడి ఈవెంట్ లోని అందర్నీ నవ్వించారు.
Also Read
ఇక అంతే సుమకు ఆ మాటలు వినగానే నోట మాటలు రాలేదు.. ముఖంలో రంగులు మారాయి.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ ఈవెంట్ లో చిరంజీవి, విజయ్ దేవరకొండతో ఓ స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.. ఆ సందర్బంగా చిరు తన జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, తన ఇష్టమైన వాటి గురించి వివరించాడు.. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే.. విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!