Pushpa2 : నార్త్ లో పుష్ప గాడి క్రేజ్ మాములుగా లేదు..ఇది ఆల్ టైం రికార్డ్ మామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. మొన్న వచ్చిన టీజర్ జనాలను బాగా ఆకట్టుకుంది.. యూట్యూబ్ లో రికార్డ్ బ్రేక్ చేసింది.. అమ్మవారి గెటప్ లో బన్నీ మాములుగా లేడు.. ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. నార్త్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. నిన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ మాత్రం నార్త్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తుంది..
నార్త్ లో విడుదల కావాల్సిన బడా హీరోల సినిమాలను కూడా పక్కన పెట్టి పుష్ప కోసం వెయిట్ చేస్తున్నారంటే అర్థమవుతుంది.. నార్త్ లో పుష్ప గాడి క్రేజ్ ఎలా ఉందో.. టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు థియేటర్ల కలెక్షన్ల రికార్డుల కోసం ఎలా ఆరాటపడతారో, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆయా సినిమాల రికార్డుల కోసం అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. యూట్యూబ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల టీజర్ లు, గాని ట్రైలర్ లు, సాంగ్స్ వస్తే చాలు వాటి రికార్డులతో సోషల్ మీడియా మొత్తం హడావుడిగా ఉంటుంది..
Also Read
పుష్ప 2 నుంచి తాజాగా విడుదలైన టైటిల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. తెలుగులో కంటే, హిందీ వెర్షన్ కే అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పాలి. రిలీజ్ అయిన కాసేపటికే తెలుగు కంటే హిందీ వెర్షన్ కే మంచి రెస్పాన్స్ వచ్చిందని వ్యూస్ ను చూస్తే అర్థమవుతుంది.. హిందీ వెర్షన్ కి 8 మిలియన్ల కి పైగా వ్యూస్ రావడం విశేషం.. అలాగే లైక్స్ పరంగా చూస్తే.. హిందీ వెర్షన్ కి 457k లైక్స్ రావడం జరిగింది. దీన్ని బట్టి పుష్ప2 హైప్ నార్త్ లో ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.. ఇక కలెక్షన్ విషయానికొస్తే.. హిందీలో ఆల్ టైం రికార్డు ను అందుకుంటుందని తెలుస్తుంది.. ఆగస్టు 15 ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?