minister roja made comments on chandrababu. Minister Roja, Breaking News, Latest Telugu News, PM Modi AP Tour, CM Jagan, Alluri Sitarama Raju Jayanthi,
ఏపీలో రెండు నెలల కిందట జరిగిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కేబినెట్ బెర్త్ దక్కింది. దీంతో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రోజాకు మంత్రి పదవి రాకూడదని ఓ సీనియర్ హీరోయిన్ కోరుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కట్ చేస్తే.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే క్రమంగా జబర్దస్త్‌లోని కమెడియన్‌లు ఈ షోను…
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల మరణించడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఆనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే.. ఈ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడంలేదు. కానీ బీజేపీ, వైసీపీతో సహా 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే.. ఆత్మకూరు ఎన్నికలో సత్తా చాటేందుకు బీజేపీ, వైసీపీ నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీపై మంత్రి రోజా…
పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు.. రీల్ హీరో మాత్రమేనని మంత్రి రోజా అన్నారు. సినిమాల్లో పవన్ ప్రధాని, సీఎం, గవర్నర్ కూడా కావొచ్చని.. కానీ రియల్ లైఫ్‌లో ఆయన సీఎం కాలేడని ఆమె జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు లేదని మంత్రి రోజా మండిపడ్డారు. గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ట్రాక్టర్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని…