PM Modi : తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఏపీలోని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామ రాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అంతేకాకుండా అల్లూరి కుటుంబ సభ్యులను, వారసులను ప్రధాని మోడీ సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.. తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా అంటూ తెలుగు ప్రధాని మోడీ ప్రసంగిస్తుండడంతో సభస్థలిలో ఉన్న ప్రజలు కేరింతలు వేశారు. మోడీ మాట్లాడుతూ.. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి అని, ఆయన పుట్టిన ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని, ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు.
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్పూర్తిదాయకమని, రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తి అయ్యిందన్నారు. అల్లూరికి దశం తరుఫున శ్రద్దాంజలి ఘటిస్తున్నామని, మొగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మోడీ వెల్లడించారు. లంబ సింగిలో అల్లూరి మెమోరియల్, గిరిజన మ్యూజియం నిర్మిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..