Home
Meta
Meta News
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
Instagram: సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM) ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta)కు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పిల్లల ఆన్లైన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY)… -
WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
WhatsApp Username Feature: వాట్సాప్లో త్వరలో అందుబాటులోకి రానున్న యూజర్నేమ్ ఫీచర్పై నెలకొన్న సందేహాలకు మెటా సంస్థ స్పష్టత ఇచ్చింది. ఈ ఫీచర్ వల్ల సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించింది. ఇటీవల ఈ ఫీచర్పై ప్రభుత్వం నోటీసు జారీ చేసిన నేపథ్యంలో దీనిపై చర్చ మరింత పెరిగింది. మెటా వెల్లడించిన వివరాల ప్రకారం.. వాట్సాప్లో యూజర్నేమ్ సృష్టించడం పూర్తిగా ఐచ్ఛికం. వినియోగదారులు… -
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
భారత్లో వాట్సాప్ ప్రవేశపెట్టబోతున్న కొత్త యూజర్నేమ్ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఫీచర్ను ప్రస్తుతం అమలు చేయొద్దని మెటాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై మూడు రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని కూడా నోటీసు పంపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల చాటింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చేందుకు మెటా సంస్థ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో ఒక ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. నిత్యం అదనపు ఫీచర్లు, అద్భుతమైన కస్టమైజేషన్ ఆప్షన్లు కోరుకునే వారి కోసం ఈ సర్వీసులను డిజైన్ చేశారు. రూ.79 లకే సబ్స్క్రిప్షన్.. ఈ సరికొత్త ‘వాట్సాప్ ప్లస్’ సేవలను పొందడం ఎంతో సులభం. వినియోగదారులు… -
Meta AI-Powered Smart Glasses: 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్.. ఏఐ పవర్డ్ మెటా గ్లాసెస్ విడుదల
టెక్నాలజీ దిగ్గజం మెటా ప్లాట్ఫామ్స్, ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ ఎస్సిలార్ లక్సోటికాతో కలిసి కొత్త తరం ఏఐ పవర్డ్ స్మార్ట్ గ్లాసెస్ను ఆవిష్కరించింది. ‘మెటా గ్లాసెస్’ పేరుతో విడుదలైన ఈ వేరబుల్ డివైస్లు, ఇప్పటికే మార్కెట్లో ఉన్న రే-బాన్ మెటా, ఓక్లీ మెటా సిరీస్లకు మరింత అధునాతన వెర్షన్గా నిలుస్తున్నాయి. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్, హ్యాండ్స్-ఫ్రీ ఫోటోగ్రఫీ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ గ్లాసెస్ టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా… -
Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
ప్రముఖ భారతీయ క్రెడ్ వ్యవస్థాపకుడు, టెక్ దిగ్గజం కునాల్ షాకు కీలక పదవి దక్కింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో ఒకటైన వాట్సాప్కు కొత్త గ్లోబల్ హెడ్గా కునాల్ షా నియమితులయ్యారు. -
Meta AI: మెటాలో ఏఐ ప్రకంపనలు.. తప్పు ఒప్పుకున్న మార్క్ జుకర్బర్గ్
Meta layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న మాయా ప్రపంచం! ఈ ఏఐ రేసులో అందరికంటే ముందుండాలనే ఆత్రుతతో సోషల్ మీడియా దిగ్గజం మెటా చేసిన ఒక భారీ ప్రయోగం.. ఇప్పుడు ఆ సంస్థలోనే పెను తుఫాను సృష్టించింది. సిలికాన్ వ్యాలీలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో.. మెటా యాజమాన్యం మోకాళ్లపైకి వచ్చింది. తాము దారుణమైన తప్పులు చేశామని.. ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీశామంటూ మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ… -
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లైన ఫేస్బుక్, ఇన్స్టా్గ్రామ్లకు సాంకేతిక అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నుంచి సర్వర్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. -
Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!
Instagram Offline Reels: ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్న సమయంలోనో లేదా సిగ్నల్ సరిగ్గా లేని ప్రాంతంలో ఉన్నప్పుడో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే.. రీల్స్ లోడ్ అవ్వక తెగ బాధ పడిపోతుంటారు. కేవలం ఖాళీ స్క్రీన్ మాత్రమే కనిపిస్తూ మనల్ని నిరుత్సహ పెడుతుంది. అయితే ఈ సమస్యకు త్వరలోనే చెక్ పెట్టేందుకు ‘మెటా’ (Meta) యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ సిద్ధమవుతోంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా రీల్స్ చూసేలా సరికొత్త ‘ఆఫ్లైన్ రీల్స్’ ఫీచర్ ను సంస్థ పరీక్షిస్తోంది. Daily Horoscope:… -
WhatsApp: 13 ఏళ్లలోపు పిల్లలు వాట్సాప్ ఉపయోగించవచ్చు.. కానీ
సోషల్ మీడియా పిల్లల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఆరోగ్యానికి ముప్పు ఉండడంతో పలు దేశాలు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ 13 ఏళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త పర్యవేక్షణ (పేరెంటల్ సూపర్విజన్) ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇది మార్చి 11, 2026న అధికారికంగా ప్రకటించింది (Meta యాజమాన్యంలోని WhatsApp బ్లాగ్ పోస్ట్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Nabha Natesh : నన్ను క్షమించు అంటూ హీరోయిన్ తెలుగులో ప్రకటన.. అసలేమైంది?
-
AP Govt: ఒకవైపు పుష్కర ఏర్పాట్లు, మరోవైపు రిలయన్స్ ప్లాంట్ ప్రారంభం.. ఏపీలో డబుల్ ధమాకా..
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
ట్రెండింగ్
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!