Home
Meta
Meta News
-
Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!
Instagram New Rules in India: సోషల్ మీడియా వినియోగదారులకు Meta కీలక అప్డేట్ తీసుకొచ్చింది. ముఖ్యంగా Instagramలో అశ్లీల, హింసాత్మక, రెచ్చగొట్టే కంటెంట్ను తగ్గించేందుకు తన కంటెంట్ రికమండేషన్ విధానంలో మార్పులు చేసింది. భారత ప్రభుత్వం సూచనలు చేసిన నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇకపై యూజర్లు ఫాలో కాని అకౌంట్ల నుంచి వచ్చే కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో తక్కువగా చూపించనుంది. అయితే, నిబంధనలను ఉల్లంఘించని ప్రతి పోస్టును తొలగించడం… -
Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
Meta Layoffs: టెక్ ఇండస్ట్రీలో కొద్ది నెలలుగా ఉద్యోగుల తొలగింపులు (Layoffs) భారీగా జరుగుతుండగా, ఇప్పుడు వాలంటరీ ఎగ్జిట్స్ (Voluntary exits) లేదా స్వచ్ఛంద ఉద్యోగ విరమణలు ట్రెండింగ్లోకి వస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google) బాటలోనే తాజాగా ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) కూడా నడుస్తోంది. భారీ సెవరాన్స్ ప్యాకేజీతో స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలివెళ్లే ఆప్షన్ను తన ఉద్యోగులకు ఆఫర్ చేస్తోంది. ఫ్రెంచ్ పబ్లికేషన్ 'లా లెట్ట్రే' (La Lettre) రిపోర్ట్ ప్రకారం.. మార్క్… -
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
Innodata Layoffs: సాఫ్ట్వేర్, ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్ దిగ్గజ కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నాయి టెక్ సంస్థలు. ఇదిలా ఉంటే, ప్రముఖ అవుట్సోర్సింగ్ సంస్థ ఇన్నోడేటా ఇండియా దాదాపు 90 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. సంస్థలో ప్రధాన క్లయింట్గా ఉన్న మెటా తన ప్రాజెక్ట్ పనుల్ని ఉపసంహరించుకోవడంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయిందని, అందుకే… -
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్కు గుడ్న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
Instagram Reels on TV: ఇన్నాళ్లూ ఫోన్ స్క్రీన్కే పరిమితమైన ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు నేరుగా మీ ఇంట్లోని పెద్ద టీవీ స్క్రీన్పైకి వచ్చేసింది. మెటా సంస్థ ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా 'యాపిల్ టీవీ' (Apple TV) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇకపై రీల్స్, లాంగ్ వీడియోలు, లైవ్ షోలను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి హాయిగా టీవీలోనే రిమోట్తో ఆపరేట్ చేస్తూ చూడొచ్చు. అక్టోబర్ 23 నుంచి ఈ యాప్ యాపిల్ టీవీ యాప్… -
META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం రేగుతోంది. మాజీ సీఎం సిద్ధరామయ్య స్టింగ్ వీడియోల వివాదం కొనసాగుతుండగానే… ప్రస్తుత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా మెటా స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగించి తనపై రహస్యంగా స్టింగ్ ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నించారని ఆయన బాంబ్ పేల్చారు. తనతో పాటు కేరళ కాంగ్రెస్ సీఎం వీడీ సతీశన్పై కూడా ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. అసలు డీకే శివకుమార్ చెబుతున్న ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?… -
Meta Gets Government Advisory: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు కేంద్రం కీలక సూచనలు.. మెటాకు అడ్వైజరీ జారీ!
Meta Gets Government Advisory: సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కంటెంట్ను వినియోగదారులకు సిఫార్సు చేసే విధానాన్ని పూర్తిగా సమీక్షించి, అవసరమైన మార్పులు చేపట్టాలని కోరింది. ఒకే రకమైన సమాచారం లేదా పరిమితమైన కొన్ని కథనాలే వినియోగదారులకు అధికంగా కనిపించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాకు అడ్వైజరీ జారీ చేసింది.… -
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
Jio IPO: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా జియో ప్లాట్ఫామ్స్ దలాల్ స్ట్రీట్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. దాదాపు రూ.37,700 కోట్ల భారీ నిధుల సమీకరణే లక్ష్యంగా రాబోతున్న ఈ మెగా ఇష్యూ కోసం మదుపరులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మార్కెట్లను ఊపేస్తున్న ఈ భారీ ఐపీవో వేళ ఒక బయటపడ్డ షాకింగ్ నిజాలు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు దేశమంతా జియో… -
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
Instagram MUSE: ఇన్స్టాగ్రామ్ యూజర్లలలో చాలామందికి షేర్ మెనూలో మ్యూజ్ (MUSE) అనే కొత్త ఆప్షన్ కనపడుతోంది. మొదట చూస్తే ఇది పోస్టులు లేదా రీల్స్ను షేర్ చేసేందుకు సంబంధించిన ఫీచర్లా అనిపించినా.. కానీ ఇది మెటా (Meta) కొత్తగా తీసుకొచ్చిన Muse AI ఏజెంట్. సాధారణ చాట్బాట్లా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం, నిర్వహించుకోవడంలో యూజర్లకు సాయం చేయడమే దీని ఉద్దేశం. MUSE అంటే ఏమిటి? కొంతమంది ఇంస్టాగ్రామ్ యూజర్ల… -
Instagram New Logo 2026: ఇన్స్టాగ్రామ్ కొత్త లోగో.. 10 సంవత్సరాల తర్వాత మార్పులు.. కొత్తగా ఏముంది?
Instagram New Logo 2026: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ తన బ్రాండ్ గుర్తింపులో కీలక మార్పులు చేసింది. సుమారు 10 సంవత్సరాల తర్వాత ఇన్స్టాగ్రామ్ వర్డ్మార్క్ను కొత్తగా డిజైన్ చేసింది. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త డిజైన్లో ఆధునికతతో పాటు వ్యక్తిగత భావవ్యక్తీకరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ తెలిపింది. ఇన్స్టాగ్రామ్ యాప్లో కనిపించే టెక్స్ట్ ఆధారిత లోగో అయిన వర్డ్మార్క్లో ఈ మార్పులు కనిపించనున్నాయి. ఇన్స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సెరి సోషల్ మీడియా పోస్ట్… -
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
Meta: కేంద్ర ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నట్లు బిగించే పని చేస్తోంది. సోషల్ మీడియా వేదికలపై డీప్ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం, అక్రమ కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి చేపట్టనున్న చర్యలపై సమగ్ర కంప్లయెన్స్ రోడ్మ్యాప్ను సమర్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను కోరింది. ప్రభుత్వం ఉన్నతాధికారులు, మెటా ప్రతినిదులకు మధ్య జరిగిన…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
-
HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్లో పాక్కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
ట్రెండింగ్
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!