Mark Zuckerberg: ట్రంప్ తెగువ నాలో స్ఫూర్తిని నింపింది..
- డొనాల్డ్ ట్రంప్ దాడిపై స్పందించిన మెటా సీఈవో..
- ట్రంప్ పై దాడి తర్వాత ఫోటోను చూసి స్పూర్తి పొందాను అని వెల్లడి..
- నా జీవితంలో చూసిన అత్యంత అరుదైన దృశ్యం: మార్గ్ జుకర్‌బర్గ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mark Zuckerberg: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవల జరిగిన కాల్పుల ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. పెన్సిల్వేనియాలోని ప్రచార ర్యాలీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో.. ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి ఓ తూటా దూసుకుపోయింది. రక్తమోడుతున్న గాయంతో వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ పిడికిలి బిగించి ‘..ఫైట్’ అని గట్టిగా ఆరిచాడు. ఈ ఘటనపై తాజాగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రియాక్ట్ అయ్యారు.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ధైర్యాన్ని ప్రశంసించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ఇక, ట్రంప్ ఫొటోపై మెటా సీఈవో జుకర్‌బర్గ్ స్పందిస్తూ.. నా జీవితంలో చూసిన అత్యంత అరుదైన దృశ్యం ఇది అన్నారు. ఆ సమయంలో ఆయన చూపిన తెగువ చాలా స్ఫూర్తిని కలిగించిందన్నారు. ఒక అమెరికన్‌గా ఎవరైనా ఆ పోరాటంతో భావోద్వేగానికి గురి కావాల్సిందేనన్నారు. అందుకేనేమో చాలా మంది ఆయనను ఇష్టపడతారని ట్రంప్ ని ప్రశంసలు కురిపించారు. అయితే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.. రాజకీయాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి తాను సపోర్టు ఇచ్చినట్లు కాదని మార్గ్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.
Read Also: Uttarpradesh : దారుణంగా కొట్టిన స్టూడెంట్.. ఐసీయూలో చేరిన టీచర్
అయితే, కాల్పుల ఘటన తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో సహా చాలామంది ప్రముఖులు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు పలికారు. కాగా, ఇటీవల ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా గెలిస్తే.. టిక్‌టాక్‌ను నిషేధించను.. అలా చేయడం వల్ల మెటా ప్రయోజనం పొందుతుందన్నారు. ఈ పరిణామాల మధ్య జుకర్‌బర్గ్ ఆయనను ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు